Health Tips: సాధారణంగా కొంతమందికి ఉదయం లేవగానే కాఫీ టీ తాగనిదే రోజు గడవదు. ఇలా ప్రతిరోజు ఎంతోమంది ఉదయం లేచిన వెంటనే కాఫీ టీ తాగటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉందని భావిస్తారు. అంతే కాకుండా ఇలా కాఫీ టీ తాగడం వల్ల పని ఒత్తిడి నుండి కూడా విముక్తి లభిస్తుందని ఎక్కువగా కాఫీ టీ తాగటానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే అధిక మోతాదులో కాఫీ టీ తాగటం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
అంతేకాకుండా ప్రస్తుత కాలంలో చాలామందికి ఉదయం లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగే అలవాటు కూడా ఉంటుంది. ఈ అలవాటు వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉదయం లేచిన వెంటనే నోరు శుభ్రం చేసుకోకుండా బెడ్ కాఫీ తాగటం వల్ల గ్యాస్టిక్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఉదయం లేచిన వెంటనే కాఫీ టీ తాగకుండా ఆహారం తిన్న తర్వాత రెండు లేదా మూడు గంటలకు కాఫీ టీ తాగటం వల్ల ఎటువంటి సమస్యలు.
అయితే మోతాదుకు మించకుండా జాగ్రత్త వహించాలి. పరిగడుపున టీ తాగటం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడి తిన్న ఆహారం జీర్ణం అవ్వక శరీరం నిరసించిపోతుంది. అంతేకాకుండా నిద్రలేమి, అధిక బరువు, రక్తపోటు, ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతే కాకుండా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరం డీ హైడ్రేైషన్ కు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచూస్తున్నారు.
టీలో ఉండే పదార్థాలు శరీరంలో మూత్ర స్థాయిని పెంచుతాయి. శరీరంలోని మూత్రం రూపంలో బయటికి పోవడం వల్ల శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది . అంతే కాకుండా కడుపునొప్పి సమస్య కూడా తలెత్తుతుంది. అందువల్ల పరిగడుపున టీ కాఫీలు తాగకుండా ఆహారం తిన్న తర్వాత తక్కువ మోతాదులో టీ కాఫీ తీసుకోవడం మంచిది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.