Dates: సాధారణంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు వారి ఆహారంలో భాగంగా ప్రతిరోజు రెండు ఖర్జూరాలను తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు ఖర్జూరాలను మనం తీసుకోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం మన సొంతం చేసుకోవచ్చు. మరి ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఖర్జూరాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, ఖర్జూరంలో సెలీనియం, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మెగ్నీషియంతో సహా 15 మినరల్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని పెంపొందింప చేసుకుంటాయి ఇలా ఇందులో ఎన్నో పోషక విలువలు ఉండడంతో గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఇలా ప్రతిరోజు రెండు ఖర్జూరాలు తినడం వల్ల మలబద్ధకం, జీవక్రియ, అధిక బరువు మొదలైన సమస్యలు దరిచేరవు.
ఖర్జూరాలలో ఐరన్, ఫోలేట్, ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి6 వంటి పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీంతో అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. ఇలా ఆరోగ్యానికి మంచిది కదా అని ఖర్జూరాలను రోజుకు అధిక మొత్తంలో తీసుకోకూడదు కేవలం రెండు తీసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని పొందవచ్చు అయితే పరిగడుపున ఈ ఖర్జూరాలను తినకూడదు. కాళీ కడుపుతో వీటిని తినడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఫ్రక్టోజ్ కడుపు నొప్పిని కలిగించే అవకాశాలు ఉంటాయి కనుక ఖాళీ కడుపుతో తినకూడదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.