Hanuman : శ్రీ రాముడికి హనుమయ్య ఇచ్చిన మాటేంటి? ట్రేండింగ్ లో హనుమాన్

Hanuman : సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నా..వాయిదా వేసుకోవాలంటూ ఎంతమంది చెప్పినా తగ్గేదే లేదంటూ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్‌ సినిమాను బండి తెరమీద ప్రదర్శిస్తున్నాడు. శుక్రవారం అసలు రిలీజ్ డేట్ అయినప్పటికీ సినిమాకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఇప్పటికే ప్రీమియర్ షోలు చాలా చోట్ల పడ్డాయి. ఒకరకంగా సినిమా నిన్నే రిలీజ్ అయింది అని చెప్పుకోవచ్చు. హనుమాన్ మూవీ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 10 20 థియేటర్లు కాదు ఏకంగా 3 థియేటర్లలో ప్రీవియర్ షోలను వేశారు దీని ని బట్టి సినిమా హైప్ ఏ లెవెల్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సినిమా చూసినా ప్రేక్షకులు కూడా ఓ రేంజ్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ప్రశాంత్‌ వర్మ సంక్రాంతికే ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేయాలని మొండిపట్టుతో ఉన్నాడో ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

hanuman-what-was-the-bajranji-promise-to-sri-rama

యువ హీరో తేజ్ సజ్జ కథానాయకుడిగా నటించిన హనుమాన్ మూవీకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మరీ ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ తో పాటు మరో విషయం కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హనుమాన్‌ మూవీ కి సీక్వెల్‌ ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ జై హనుమాన్‌ పేరుతో సెకండ్‌ పార్ట్‌ తీయనున్నాడని సమాచారం.

 

జై హనుమాన్‌ మూవీ ని 2025 నాటికీ రిలీజ్ చేస్తారట. తీసుకొస్తరంట. హనుమాన్‌ క్లైమాక్స్ లో డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ ఈ విషయాన్ని అనౌన్స్ చేసినట్లు ప్రీమియర్‌ షో చూసిన ఆడియన్స్‌ చెబుతున్నారు. అలాగే సెకండ్ పార్ట్ పై హైప్ క్రియేట్ చేసేందుకు. శ్రీ రాముడికి హనుమయ్య ఇచ్చిన మాట ఏంటి? అనే దానిపై సెకండ్ పార్ట్ కొనసాగునుందని సమాచారం. ఈ విషయం తెలుసుకుని ప్రేక్షకులు థ్రిల్‌గా ఫీలవుతున్నారు. అప్పట్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ వైరల్ అయినట్లు ఇప్పుడు రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనే ప్రశ్న అదే విధంగా పాపులర్‌ అవుతుందని టాక్.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

13 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

15 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.