Categories: Health

Gongura: గోంగూర ఇష్టం లేదని పక్కన పెడుతున్నారో… ఈ ప్రయోజనాలు కోల్పోయినట్టే?

Gongura: ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ చాలామంది ఆకుకూరలు తినడానికి ఏమాత్రం ఇష్టం చూపరు. ఇక ఆకుకూరలలో ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిలో గోంగూర ఒకటి. చాలామంది గోంగూర తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇకపోతే గోంగూరను చాలామంది వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు కొందరు పచ్చడి చేయడం మరికొందరు రోటి పచ్చడి చేస్తూ ఉంటారు అలాగే చికెన్ మటన్ లోకి కూడా గోంగూర వేస్తూ ఉంటారు.

ఇలా గోంగూరని ఎన్ని విధాలుగా తయారు చేసిన చాలా మంది గోంగూర పక్కన పెడుతున్నారు అంటే మీరు ఎన్నో ప్రయోజనాలు కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి, వారంలో రెండు సార్లైనా గోంగూర తింటే చాలా మంచిది.

గోంగూర హైబీపిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. గోంగూరలో ఉండే క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి, ఈ గోంగూరని హ్యాపీగా తినొచ్చు. అంతే కాకుండా దీనిని పులిహోరలా చేసుకుని కూడా తినొచ్చు. గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి గోంగూర పూర్తిగా ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి.

Sravani

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

6 days ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

6 days ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

6 days ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

6 days ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

6 days ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

2 weeks ago

This website uses cookies.