Ganesh Idol:వినాయక చవితి త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే హడావిడి మొత్తం మొదలైంది. మార్కెట్లో ఎక్కడ చూసినా మనకు పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తున్నాయి అయితే చాలామంది ఇంట్లో కూడా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజిస్తూ ఉంటారు ఇలా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం చాలామంది మట్టితో తయారు చేసిన వినాయకులను ఉపయోగిస్తూ ఉంటారు అలాగే వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజించే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టించి పూజించేవారు వినాయకుని కొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు.ఇంట్లోకి తీసుకొచ్చే గణేష్ విగ్రహం తొండం ఎడమ వైపుకు వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహం చాలా శుభప్రదంగా భావిస్తారు. దీన్ని పూజించడ వల్ల ఎంతో మంచిది. ఇక వినాయకుడు ఎలుకపై కూర్చొని ఉన్నటువంటి వినాయకుడిని తెచ్చుకోవడం ఎంతో మంచిది నిలబడిన వినాయకుడిని అసలు తీసుకురావద్దు.
ఇక వినాయకుడికి వేసిన రంగులు కూడా ఎంతో ముఖ్యం అయితే వినాయకుడికి నలుపు రంగు వేసి ఉంటే కనుక అలాంటి వినాయకుడిని అసలు తీసుకురాకండి.అదే విధంగా ఇంట్లో పెట్టే విగ్రహం చిన్నదైనా, పెద్దదైనా మట్టితో చేసిన విగ్రహాన్ని పూజించడం చాలా ఉత్తమం. మట్టి అనేది పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు. కాబట్టి ఈ సారి ఈ సూచనలు పాటించడం ఎంతో ముఖ్యం. ఇక వినాయకుడిని ఇంట్లో ప్రతిష్టించిన తర్వాత మన స్థోమతకు అనుగుణంగా ప్రసాదాలు నైవేద్యాలను తయారు చేసి పూజించుకోవచ్చు.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.