Beauty Tips: సాధారణంగా కొంతమంది వారి శరీర తత్వాన్ని పట్టి ముఖంపై బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన శరీరంలో మృత కణాలన్నీ కూడా ఇలా బ్లాక్ హెడ్స్ రూపంలో ఉండటం వల్ల చర్మం నల్లగా కనిపించడమే కాకుండా అందవిహీనంగా కనపడుతూ ఉంటుంది అయితే ఇలా బ్లాక్ హెడ్స్ కనుక ఉన్నాయి అంటే మనం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చుపెట్టి ఎన్నో రకాల క్రీములు వాడుతుంటాము అయితే ఇంట్లోనే సహజ సిద్ధంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అత్యంత తక్కువ ధరకే సహజసిద్ధమైనటువంటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. బ్లాక్ హెడ్స్ చాలామందికి ముక్కు పై భాగంలో కనబడుతూ ఉంటాయి అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు కాస్త సెనగపిండి తీసుకొని అందులోకి రెండు చుక్కల రోజు వాటర్ కలిపి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. ఈ శెనగపిండిని ముక్కు పై భాగంలో అప్లై చేసి మెల్లిగా అయిదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.
ఇలా మసాజ్ చేసిన అనంతరం చల్లని నీటితో మొహం కడగాలి ఇలా వరుసగా మూడు రోజులపాటు చేయటం వల్ల ముక్కుపై ఏర్పడినటువంటి బ్లాక్ హెడ్స్ మొత్తం తొలగిపోయి ఎంతో అందమైనటువంటి మొహం మీ సొంతం అవుతుంది. ఇలా తరచూ చేయటం వల్ల మీకు బ్లాక్ హెడ్స్ అనే సమస్య ఉండదని, ఈ చిట్కా ఉపయోగించడం ద్వారా ఖర్చు లేకుండా సహజసిద్ధమైనటువంటి అందాన్ని పెంపొందించుకోవచ్చు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.