Eesha Rebba : తెలుగమ్మాయి, తెలంగాణ గ్లామర్ డాల్ అయిన ఈషా రెబ్బా లేటెస్ట్ గ్లామర్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈషా తెలుగులో నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇందులో చాలా చిన్న పాత్రను పోషించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా అంతకముందు ఆ తర్వాత అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో తెలుగులో బాగానే అవకాశాలు అందుకుంది.
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసి ఆకట్టుకుంది. అమీ తుమీ, బందిపోటు, అరవింద సమేత వీర రాఘవ సినిమాలు ఈషాకి బాగా పాపులారిటీని తెచ్చాయి. ఇదే క్రమంలో అమ్మడు తమిళ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నటించిన సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ, ఎందుకనో ఈషాకి మన తెలుగులో కమర్షియల్ హీరోయిన్‌గా క్రేజ్ దక్కలేదు.
Eesha Rebba : ఈషా రెబ్బా సోషల్ మీడియాలో మాత్రం దుమారం రేపుతోంది.
దాంతో ఒకవైపు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు చిట్టిపొట్టి డ్రస్సులేసుకొని గ్లామరస్‌గా ఫొటో షూట్స్ చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. వీటికి నెటిజన్స్ నుంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో నిమ్మపండు రంగు డ్రస్సులో కొత్తగా ఫొటో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలింది. ఇవి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
అమ్మడు, థైస్ అలాగే ఎద అందాలను చూపించి బాగా టెంప్ట్ చేస్తోంది. ఈషా వేసుకున్న డ్రస్ టైట్ ఫిట్ కావడంతో తనలోని అందాలనీ ఎంతో ఎఫెక్టివ్‌గా కనిపిస్తున్నాయి. ఇవి చూసి నెటిజన్స్ గుటకలు మింగుతూ రక రకాల కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఈషా రెబ్బా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించకపోయినా కూడా ఇలా సోషల్ మీడియాలో మాత్రం దుమారం రేపుతూ హాట్ టాపిక్ అవుతోంది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.