Health Tips: సాధారణంగా మనం ఏదైనా ఆహార పదార్థాలను తినేటప్పుడు వాటిలో ఉన్నటువంటి రుచిని ఆస్వాదిస్తూ తింటాము. అయితే చాలామంది ఎక్కువగా కారం తినడానికి ఇష్టపడతారు మరికొందరు తక్కువ కారం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక చాలామంది కారం తినే అలవాటు లేకపోతే కనుక ఎప్పుడైనా ఒకసారి తింటే చాలా అల్లాడిపోతూ ఉంటారు ఇలా స్పైసి ఆహార పదార్థాలను తిన్న వెంటనే చక్కెర నోట్లో వేసుకోవడం మనం చూస్తుంటాము.
ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా కాస్త కారం కలిగినటువంటి ఆహార పదార్థాలను తింటే వెంటనే చక్కెర నోట్లో వేసుకొని ఉంటారు అయితే ఇలా చక్కెర నోట్లో వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున కూడా కారంగా ఉన్నప్పుడు చక్కెర నోట్లో వేసుకోకూడదని నిపుణులకు చెబుతున్నారు. చక్కెరకు బదులు మనం ఏదైనా కారంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తిన్న వెంటనే కారం తగ్గడానికి ఒక గ్లాస్ పాలు తాగితే మంచిదని చెబుతున్నారు ఇందులో ఉన్నటువంటి కేసీన్ కారం తగ్గిస్తుంది.
ఇకపోతే ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకోవటం కూడా మంచిది అయితే తేనె వెంటనే తినకుండా కాసేపు నోట్లో అలా పెట్టుకొని అనంతరం ఆ తేనెను మింగటం వల్ల కూడా వెంటనే మంట తగ్గిపోతుంది. అదే విధంగా నిమ్మరసం కాస్త తీసుకోవడం వల్ల కూడా నాలుక మంట తగ్గిపోతుంది. ఇవి యేవి పక్షంలో చక్కెరను తీసుకోవచ్చు కానీ చక్కెర తినేటప్పుడు నోట్లో వేసుకోగానే వెంటనే నమిలి తినకూడదని కాసేపు నోట్లోనే చక్కెరను కరగని ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
Game Changer Trailer: ధృవ, రంగస్థలం కలిపితే 'గేమ్ ఛేంజర్' సినిమానా..? తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చూస్తే…
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
This website uses cookies.