Dreams : సాధారణంగా మనం నిద్రపోతున్న సమయంలో కొన్నిసార్లు కలలు రావడం సర్వసాధారణంగా జరిగే విషయమే. అది మనం పగలు పడకున్నా లేదా రాత్రి పడుకున్న కూడా కలలు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనకు వచ్చిన కలలు ఏమాత్రం గుర్తుండవు అయితే మరికొన్నిసార్లు కొన్ని పీడకలు కూడా వస్తుంటాయి ఇలా పీడ కలలు వస్తే కనుక చాలామంది అసలు ఏం జరుగుతుందోనని భయపడుతూ ఉంటారు. ఇక చాలామందికి తమ భర్త కలలో కనపడుతూ ఉంటారు.
ఈ విధంగా తమ భర్త కలలో కనపడటం వల్ల భార్య తరచూ భర్త కలలో కనిపించడం వల్ల ఏం జరుగుతుందోనని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అయితే భర్త కనుక కలలో కనపడితే ఏం జరుగుతుంది ఏంటి అనే విషయానికి వస్తే…. భర్త కలలో కనపడితే భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇలా తరచూ భర్త కలలో కనపడితే ఆయన ఆయుషు పెరుగుతుందని ఆ మహిళ దీర్ఘసుమంగళీగా ఉంటుందని అర్థం. ఇలా భర్త కలలో రావడం శుభసంకేతం.
ఇకపోతే భర్తకు కూడా భార్య కలలో కనపడితే ఆయనకు ధన లాభం కలుగుతుందని అర్థం. చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్లు కూడా వస్తాయి.కలలో అత్త చనిపోయినట్టు కనుక కల వస్తే ఆ ఇంట్లో ధన లాభం కలుగుతుంది. ఇక తల్లిదండ్రులు కనుక కలలోకి వస్తే ఏదైనా శుభవార్తను వింటారని అర్థం.ఇక చాలామందికి తమ కుటుంబ సభ్యులు ప్రమాదంలో ఉన్నట్టు కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆలయానికి వెళ్లి వారి పేరు మీద అర్చన చేయిస్తే మంచిది పండితులు చెబుతున్నారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో చాలా బిజీగా ఉన్నారు. ఎక్కువగా…
The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఆయన అభిమానులే కాదు, సినీ ప్రేమికులు ఎంతో…
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
This website uses cookies.