Categories: Devotional

Lord Ganesh: వినాయక చవితి పండుగ తర్వాత విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

Lord Ganesh: ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కొన్నిచోట్ల మూడు రోజులపాటు ఉత్సవాలను జరుపుకోగా మరికొన్ని చోట్ల ఐదు 11 రోజులపాటు ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఎలా ఇన్ని రోజులపాటు వినాయకుడికి ప్రత్యేకంగా పూజలను అందించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా వినాయక చవితి అనంతరం స్వామి వారి విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే విషయానికి వస్తే…

వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా ఉంది. ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. వినాయకుడికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికి ఈ విగ్రహాన్ని, పత్రాలను తాకడం వల్ల వాటిలోని ఔషధి తత్వం మనకి కూడా చేరుతుంది. ఇంట్లో ఉంచడం వల్ల చుట్టూ ఉన్న గాలిలోకి ఔషధ గుణాలు కూడా చేరుతాయి. ఇక తొమ్మిది రోజుల తర్వాత స్వామి వారిని నిమర్జనం చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే వినాయక చవితి పండుగ సమయంలో పెద్ద ఎత్తున వర్షాలు కురవటం వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతుంటాయి.

ఇలాంటి సమయంలో తీరం వెంబడి వినాయకుడి ప్రతిమలను నిమర్జనం చేయటం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమి కీటకాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ ఉంటారు. నిమజ్జనంలో విడిచే ప్రతిమతో నీరు కూడా క్రిమిరహితంగా మారిపోతుంది అన్న ఉద్దేశంతోనే వినాయక చవితి విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. అయితే ప్రస్తుత కాలంలో మట్టి విగ్రహాలను కాకుండా ఎన్నో రసాయనాలు ఉపయోగించి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి విగ్రహాలను నిమర్జనం చేయటం వల్ల మీరు మరింత కలుషితం అయ్యే ప్రమాదాలు ఉన్నాయి.

Sravani

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago