Lunar Eclipse: సాధారణంగా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజు మనకు సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడిన సర్వసాధారణం అయితే కొన్నిసార్లు ఈ గ్రహణ ప్రభావం మన దేశంలో ఉండవచ్చు ఉండకపోవచ్చు అయితే గ్రహణ సమయం లో మాత్రం సూర్యుడు చంద్రుడు నుంచి కూడా ఎంతో ప్రమాదకరమైనటువంటి కిరణాలు భూమిపై పడతాయి కనుక ఇలాంటి సమయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు పాటించడం ఎంతో అవసరం అయితే మరి ఈసారి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది చంద్రగ్రహణం ఏర్పడే సమయం ఏంటి గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయానికి వస్తే…
ఈ ఏడాది చివరిగా అక్టోబర్ 28వ తేదీన రాత్రి నుండి 11:31 గంటలకు సైతం చంద్రగ్రహణం ప్రారంభం కాబోతోంది. అక్టోబర్ 29వ తేదీన తెల్లవారుజామున 3:36 నిమిషాలకు ముగుస్తుంది. ఎక్కువగా ఆసియా, రష్యా, ఆఫ్రికా, యూరప్, అంటార్కిటికా తో సహా ప్రపంచంలోనీ మన దేశాల్లో ఈ చంద్రగ్రహాన్ని చూడవచ్చు. అలాగే ఢిల్లీ రాజధాని లో కూడా ఈ చంద్రగ్రహాన్ని చూడవచ్చు. ఇలా చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఈ తప్పులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకపోవడం ఎంతో మంచిది ఇలాంటి సమయంలో ఏర్పడే అతి భయంకరమైనటువంటి కిరణాలు గర్భిణీ మహిళలపై పడటం వల్ల లోపల ఉన్నటువంటి శిశువుపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి కనుక ఈ గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉండటం ఎంతో మంచిది అలాగే గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తినకూడదు. ముఖ్యంగా మాంసాహారం అసలు తినకూడదు అలాగే గ్రహణం రాకముందే మనం తీసుకునే ఆహార పదార్థాలలో గరిక వేయటం ఎంతో మంచిది. ఇక గ్రహణ సమయంలో పూజలు కూడా చేయకూడదు కేవలం మన ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఏదైనా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఎంతో మంచిది ఇక గ్రహణం పూర్తి అయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి స్నానం చేసి తిరిగి పూజ చేసుకోవడం ఎంతో మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.