Salt Water: సాధారణంగా ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయని జుట్టు మొత్తం రాలిపోతుందని అందరు భావిస్తూ ఉంటారు. కానీ ఉప్పు నీటితో స్నానం చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు నీటితో స్నానం చేయడం అంటే మనం స్నానం చేసే బకెట్లో కిలో ఉప్పు పోసుకొని చేయడం కాదండోయ్.. మనం స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు వేసుకుని స్నానం చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
మనం వంటలలో ఉపయోగించే ఉప్పులో కాల్షియం, జింక్,ఇనుము,పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల టేబుల్ సాల్ట్‌ను వంటకాలలో మరియు ఆహారంలో ఉపయోగిస్తారు. ఇక ఈ ఉప్పు కలిపిన నీటితో మనం స్నానం చేయటం వల్ల ఉప్పు నీటి స్నానం మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఉప్పులో ఉండే లవణాలు శరీరంపై తేమను బంధించి మాయిశ్చరైజర్‌లా వ్యవహరిస్తాయి.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గించే, ఆరోగ్యాన్ని పెంచే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. మార్కెట్లో అనేక రకాల సముద్రపు ఉప్పులు అందుబాటులో ఉన్నాయి. డెడ్ సీ ఉప్పు, ఎప్సమ్ స్నానపు ఉప్పు, హిమాలయ స్నాన ఉప్పు. ఉప్పు నీటి స్నానం వల్ల గొంతు కండరాలు సులభతరం అవుతాయి. పలు రకాల చర్మ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ ఉప్పునీటి స్నానం చేయడం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అయితే ఉప్పు నీటితో స్నానం చేసేటప్పుడు మన శరీరాన్ని చాలా సున్నితంగా రుద్దుకొని స్నానం చేయాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.