Nagapanchami: శ్రావణమాసంలో వచ్చే నాగ పంచమి వేడుకలను ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు .నేడు నాగపంచమి కావడంతో ఇప్పటికే శివుడి ఆలయాలతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలలో కూడా ప్రజలందరూ నాగపంచమి వేడుకలను జరుపుకుంటున్నారు. అలాగే నాగ దేవతలకు ప్రత్యేకంగా పూజ చేసి పాలు పోయడం చేస్తూ నాగ దేవతను పూజిస్తూ ఉన్నారు. ఇలా శ్రావణమాసంలో వచ్చే నాగ పంచమి రోజున నాగ దేవతను ప్రత్యేకంగా పూజ చేసి కొన్ని పరిహారాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మన పైనే ఉంటుంది.
నాగ పంచమి రోజు నాగదేవతను పూజించిన తర్వాత దేవుడి గదిలో ఒక కొత్త ఎర్రని గుడ్డలు 5 ఎర్ర ఒక్కలను పెట్టి పూజించాలి. ఇక ఈ మూటను పూజించిన తర్వాత మనం డబ్బు నిల్వ చేసే చోట పెట్టడం ఎంతో మంచిది .ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే ఈ మొక్కలను మరో ఏడాది వచ్చే నాగపంచమి రోజు తీసి నది పారేచోట వేయాలి తిరిగి ఆ రోజు కూడా అలాగే కొత్త వక్కలతో కట్టి పెట్టడం మంచిది. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలను కూడా పూజించడం శ్రేయస్కరం.
పచ్చని గవ్వలు లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనవి ఈ పసుపు పచ్చని గవ్వలను ఆవు పాలతో శుభ్రం చేసి అనంతరం గంగాజలంతో కడిగి ప్రత్యేకంగా పూజించాలి ఈ పూజించిన గవ్వలను మనం డబ్బులు పెట్టే డబ్బాలో పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా మనకు ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అలాగే నేడు శంఖం పూజించడం కూడా ఎంతో మంచిది. పంచమి రోజున దక్షిణవర్తి శంఖాన్ని పూజించండి. పూజ తర్వాత శంఖాన్ని భద్రంగా లేదా మీ డబ్బు స్థలంలో ఉంచండి. శంఖాన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద కూడా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.