Vastu Tips: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నారు. మనం ఏ చిన్న పని చేయాలన్నా కూడా వాస్తు పరంగానే ఆ పనిని చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావని భావించి ప్రతి చిన్న పని కూడా వాస్తుకు అనుగుణంగానే చేస్తూ ఉన్నాము. ఇలా ఇంటి నిర్మాణం నుంచి మొదలుకొని ఇంట్లో అలంకరించే వస్తువుల వరకు కూడా వాస్తు శాస్త్రం ప్రకారం వాటిని అలంకరిస్తూ ఉంటాము. ఇకపోతే మన ఇంట్లో సమయం చూడాలి అంటే తప్పనిసరిగా గడియారం అనేది గోడకు వేలాడుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఇంట్లో కూడా గోడ గడియారం అనేది ఉంటుంది.
అయితే చాలామంది ఈ గడియారం విషయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. గోడ గడియారం మన ఇంటి పట్ల ఎంతో ప్రతికూల అనుకూల శక్తిని చూపిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందుకే వాస్తు పరంగా గడియారం విషయంలో ఎన్నో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే మన ఇంట్లో గడియారం పగిలిపోయి ఉంటుంది లేదా ఆగిపోయి ఉంటుందో వెంటనే ఆ గోడ గడియారం అక్కడి నుంచి తొలగించడం మంచిది.
ఇలా ఆగిపోయిన గోడ గడియారం ఇంట్లో ఉండటం వల్ల మనకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని ఆగిపోయిన గడియారం మన ఆర్థిక పరిస్థితి పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇక పగిలిపోయిన గోడ గడియారం కనుక ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయని అందుకే ఇలా చెడిపోయిన పగిలిపోయిన గోడ గడియారాలను పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.