Divi Vadthya: నడుము మడతలో హొయలు… దివి అందాల నిధులు

Divi Vadthya: తెలుగమ్మాయిలు ఈ మధ్యకాలంలో తెగిన్చేస్తున్నారు అని చెప్పాలి. ఒకప్పుడు అందాల ప్రదర్శన అంటే ఉత్తరాది భామలు పేర్లే వినిపించేవి. తెలుగు అమ్మాయిలు కెమెరా ముందు కాస్తా బెరుకుగా ఉంటారని, గ్లామర్ షో చేయడానికి వంద కారణాలు చెబుతారని దర్శకులు కూడా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే తెలుగమ్మాయిలు అందాల ప్రదర్శన చేయడం కూడా చాలా అరుదుగా ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు వారి ఆలోచన దృక్పథం మార్చుకుంటున్నారు.

ఈ నేపధ్యంలోనే కొత్త కొత్త అందాలు తెరపై కనిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కొంత మంది అందాల భామలు లైమ్ లైట్ లోకి వస్తున్నారు. అలా మోడలింగ్ రాణిస్తూ సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ దివి వాద్యా. ఈ అమ్మడు బిగ్ బాస్ షో  ద్వారా ఈ భామ పాపులర్ అయ్యింది. తరువాత వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ బ్యూటీ హీరోయిన్ గా లంబసింగి అనే సినిమా చేసింది. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. మేగాస్త్ర గాడ్ ఫాదర్ లో ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం భోళా శంకర్ లో కూడా ఈ అమ్మడు నటిస్తుంది. ఇక తాజాగా ఏటీఎం అనే వెబ్ సిరీస్ లో శ్రుతి మించి రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయింది. కిస్సింగ్ సీన్స్ కూడా చేయడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో ఎర్రచీరలో అదిరిపోయే ఫోటోలని షేర్ చేసింది..

ఈ ఫోటోలలో అమ్మడు వయ్యారాలు ఒలకబోస్తూ నడుస్తూ వస్తుంది. అదే సమయంలో నడుము మడతతో తన అందాలని సుందరంగా చూపిస్తుంది.  ఇక ఎర్రని పెదవులతో కసితీరా చూస్తూ కుర్రాళ్ళ కోరికలు రెచ్చగొడుతుంది. నెరజానలా కూర్చొని నీలికళ్ళతో నిట్టూర్పు విడుస్తూ అందాల పందేరం చేసింది.

ఇప్పుడు దివి వాద్యా ఇలా వయ్యారంగా తీసుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి అదిరిపోయే కామెంట్స్ వస్తూ ఉండటం విశేషం. ఈ స్థాయిలో కుర్రాళ్ళని రెచ్చగొడితే కుర్రాళ్ళకి నిద్రపట్టడం కష్టం అనే మాట వినిపిస్తుంది.

 

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

2 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.