Devotional Tips: మన హిందూ సంస్కృతిలో జ్యోతిష్య శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పటికీ ప్రజలు జ్యోతిష్య శాస్త్రం పట్ల ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రంలో మన రోజూ వారి జీవితంలో జరిగే మంచి చెడుల గురించి వివరించారు. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మనకు జరగబోయే శుభాశుభాలకు ప్రతీకలుగా ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం లో వివరించబడింది.
మన జీవితంలో ప్రతి రోజూ జరిగే కొన్ని సంఘటనల వల్ల మంచి జరిగితే మరి కొన్ని సంఘటనల వల్ల చెడు జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు మన చెయి జారీ కింద పడటం అశుభం జరుగుతుంది. ఎలాంటి వస్తువులు చేయి జారీ కింద పడితే అశుభం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఉప్పు కింద పడిపోవడం :
సాధారణంగా వంట చేసే సమయంలో అప్పుడప్పుడు ఉప్పు చేతి నుంచి జారి పడిపోతుంది. ఇలా ఉప్పు కింద పడటం చాలా అశుభం. ఇది జాతకంలో చంద్రుడు, శుక్రుడు ఏవింధంగా ఉందో తెలిపే సూచన. అంతేకాదు వైవాహిక జీవితంలో రాబోయే సమస్యలకు ప్రతీకగా కూడా భావించాలి. అంతే కాకుండా ఉప్పు లక్ష్మి దేవితో సమానం. ఉప్పు కింద పడితే ఆర్థిక సమస్యలు కూడా తలెత్తుతాయి.
• కుంకుమ చేజారడం :
అలాగే పదేపదే కుంకుమ చేజారి కిందపడిపోవడం కూడా అశుభానికి సంకేతం. ఇలా జరగటం వల్ల భార్య, భర్తల దాంపత్య జీవితంలో గొడవలు జరిగి వారు , విడిపోతారని తెలిపే సూచన .
• ఆవ నూనె ఒలికిపోవడం :
జ్యోతిషం ప్రకారం ఆవనూనె ఒలికి పోవడం అపశకునం ఇలా జరిగిందంటే శని దృష్టి ప్రభావం పడి జీవితంలో సమస్యల ఎదురవుతాయని తెలిపే సూచిక. ఇలా జరిగినపుడు పరిహారంగా శని పూజ చేసుకొని శని దేవుడి అనుగ్రహం పొందాలి.
• పాలు ఒలికి పోవడం :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాల గిన్నే లేదా పాలు ఉన్న పాత్ర చేజారి కింద పడపోవడం అపశకునంగా పరిగణించాలి. జాతక చక్రంలో చంద్రుడి కదలికలు లేదా చంద్ర దశ సరిగా లేకపోతే ఇలాంటి అపశకునం జరుగుతుంది.
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
This website uses cookies.