Devotional Tips: మన హిందూ సాంప్రదాయ ఆచారా వ్యవహారాల ప్రకారం ఎన్నో ఎన్నో వస్తువులను దైవ సమానంగా భావించి వాటిని పూజిస్తూ ఉంటాము ఎన్నో రకాల మొక్కలను పూజించడమే కాకుండా జంతువులను కూడా దైవ సమానంగా భావించి పూజిస్తూ ఉంటాము అయితే చాలామంది గవ్వలను కూడా పూజిస్తూ ఉంటారు అయితే మరికొందరు గవ్వలు ఇంట్లో ఉండటం మంచిది కాదు అని కూడా భావిస్తుంటారు మరి నిజంగానే ఇంట్లో గవ్వలు ఉండటం మంచిదేనా వీటిని ఇంట్లో పెట్టుకొని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే…
హిందూ సాంప్రదాయాల ప్రకారం గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దేవతలు రాక్షసులు సాగర మధనం చేస్తున్న సమయంలో లక్ష్మీదేవిసముద్ర గర్భం నుంచి ఉద్భవించింది దీంతో సముద్ర గర్భంలో ఉన్నటువంటి గవ్వలు కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కనుక గవ్వలను దేవుడు గదిలో పెట్టి పూజిస్తారు ఇలా చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ గవ్వలను దేవుడు గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట అలాగే వ్యాపారాలు చేసే చోట పెడుతూ ఉంటాము.
గవ్వలు లక్ష్మీదేవికి చెల్లెలు గాను శంఖువులను తమ్ముళ్లు గాను భావిస్తారు. ఎక్కడైతే గవ్వలను పూజిస్తారో అక్కడ తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. గవ్వలలో కూడా చాలా రకాలు ఉంటాయి. అయితే పసుపు పచ్చ గవ్వలను పూజించడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇలా పచ్చ గవ్వలను ఇంట్లో లక్ష్మి పీఠం వద్ద ఉంచి పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. అలాగే డబ్బులు నిలువ చేసే డబ్బాలో కూడా గవ్వలను పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.