Devotional Tips: హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆచార వ్యవహారాలను ఎలా అయితే పాటిస్తారో వాస్తు శాస్త్రాన్ని కూడా అదే విధంగా పాటిస్తూ ఉంటారు. చాలామంది వారి రోజు వారి కార్యక్రమాలలో భాగంగా వాస్తు శాస్త్రానికి అనుగుణంగా పనులను చేస్తూ ఉంటారు. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు విషయంలో కూడా చాలామంది ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారు.చీపురును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కనుక చీపురు విషయంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మరి చీపురు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయానికి వస్తే…
ప్రతిరోజు ఉదయం నిద్ర లేపగానే వేకువ జామున చీపురుతో చెత్త వచ్చి ఇంటిని శుభ్రపరచుకోవడం ఎంతో ఉత్తమం.ఇక ఇంటిలో శుభ్రం చేసిన తర్వాత చీపురు ఎప్పుడు కూడా ఇంటికి ఎదురుగా పెట్టకూడదు అదేవిధంగా మంచం కింద కూడా చీపురు వేయకూడదు ఇలా వేయటం వల్ల మానసిక అశాంతికి గురవుతాము. ఇక సందేశం తర్వాత చీపురు తీసుకొని ఇల్లు అసలు ఊడ్చకూడదు. ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చిన వెంటనే చీపురు చేత పట్టుకోకూడదు అలాగే మన ఇంటి నుంచి ఎవరైనా పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నటువంటి సమయంలో కూడా చీపురు పట్టుకొని ఇల్లు శుభ్రం చేయకూడదు.
ఇలా ముఖ్యమైన పనుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళుతున్న సమయంలో చీపురు పట్టుకోవడం వల్ల వారు వెళుతున్నటువంటి పనులు సక్రమంగా జరగవు అవంతరాలు ఏర్పడతాయి. ఇక చాలా మంది చీపురును తొక్కుతూ ఉంటారు. ఇలా తొక్కడం మంచిది కాదు అలాగే ఇతరులను చీపురుతో అసలు కొట్టకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా గురికావాల్సి ఉంటుంది. ముఖ్యంగా తల్లి గారి ఇంటికి వచ్చిన ఆడపిల్లలు తల్లి గారి ఇంట్లో నుంచి చీపురును అత్తింటికి అసలు తీసుకెళ్లకూడదు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.