Devotional Tips: మన హిందూ సంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కరూ మన ఇంటి ఆవరణంలో తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. తులసి మొక్కను ఇంట్లో ఉంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రజల విశ్వాసం. అయితే తులసి మొక్కతో పాటు ఇంట్లో మరొ రెండు రకాల మొక్కలను ఇంట్లో పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కతో పాటు ఇంట్లో పెంచవలసిన ఆ రెండు మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
తులసి మొక్కను లక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతిరోజు ఇంట్లో తులసి మొక్కకు పూజ చేయటం వల్ల లక్ష్మీ ఆ మహావిష్ణువు అనుగ్రహం లభించి ఇంట్లో సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు ఉంటాయి. అలాగే ఇంటి ఆవరణంలో తులసి మొక్కతో పాటు శమీ వృక్షం, నల్ల దతురా మొక్కను పెంచడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం నల్లదాతురా మొక్కలో పరమేశ్వరుడు శమీ వృక్షంలో బ్రహ్మ, విష్ణువులు కొలువై ఉంటారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
ఈ విధంగా తులసి మొక్కతో పాటు నల్ల దతురా, శమీ వృక్షాన్ని కూడా ప్రతిరోజు పూజించడం వల్ల ఆ బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఆ ఇంటి పై ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ మూడు మొక్కలను ఇంట్లో పెంచితే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అలాగే ఆ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా కాపాడుతూ ఉంటారు. అందుకే తులసితో పాటు ఈ రెండు మొక్కలు ఇంట్లో ఉండటం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.