Devotional Tips: మనం ప్రతిరోజు ఆ గణనాథుడిని పూజిస్తూ ఉంటాము ఇలా వినాయకుడిని పూజించడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సుఖసంతోషాలతో ఉంటారని భావిస్తారు. అదేవిధంగా మనం చేసే ఏ శుభకార్యానికైనా ముందుగా వినాయకుడి పూజ చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవని భావిస్తూ ఉంటారు. మన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటే చాలామంది ఈర్షతో మన పట్ల మన ఎదుగుదల పట్ల చెడు ఆలోచనలను కలిగి ఉంటారు. ఈ విధంగా ఇతరుల చెడు దిష్టి మనపై పడింది అంటే మనం నాశనం అవడం ఖాయం. ఇలా చెడు దిష్టి మనపై పడకుండా ఉండాలి అంటే ఇంట్లో శుభ దిష్టి వినాయకుడి ఫోటో తప్పకుండా ఉండాలి.
సాధారణంగా మన ఇంట్లో ఎన్నో రకాల వినాయకుడి ఫోటోలు ఉంటాయి. అయితే శుభదృష్టి వినాయకుడి ఫోటో ఇంట్లో ఉండటం వలన ఎలాంటి చెడు దిష్టి మనపై పడదు. ఈ వినాయకుడి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వినాయకుడి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల మన ఎదుగుదలకు ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు.
ఈ చిత్రపటం చూడటానికి కాస్త విభిన్నంగా ఉంటుంది. శ్రీహరి తర్వాత శంకు చక్రాలను కలిగి ఉన్నటువంటి ఈ వినాయకుడి ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఎవరి చెడు ప్రభావం మన ఇంటి పై పడదు. ఇక ఈ ఫోటోకి ప్రతిరోజు పూజలు చేయడం ఎంతో మంచిది.అయితే ఈ ఫోటో కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా మనం వ్యాపారాలు చేసే చోట ఆఫీసులలో కూడా పెట్టుకోవడం వల్ల మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారంలో కూడా ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండవు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.