Devotional Tips: సాధారణంగా మన జాతకంలో ఎన్నో దోషాలు ఉంటాయి ఇలా దోషాలు ఉన్న సమయంలో మనం ఏ పని చేసిన అది జరగదు అలాంటి సమయంలో చాలా మంది దోష పరిహారాలు చేస్తూ ఉంటారు. జాతక దోష తొలగిపోవాలంటే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఎనిమిది శనివారాలు ఇలా కనక చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అయితే మహిళలు ఈ దోష పరిహారైనా చేసే సమయంలో వారికి ఏదైనా అడ్డంకులు ఏర్పడిన ఆ వారం వదిలేసి మరుసటి వారాన్ని కూడా లెక్కపెట్టుకొని చేయవచ్చు.
మరి జాతక దోష పరిహారం కోసం ఏం చేయాలి అనే విషయానికి వస్తే…శనివారం సూర్యోదయానికి ముందు నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకుని, తలంటు స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారి ముందు దీపం వెలిగించడం కోసం బియ్యపు పిండి, చిన్న బెల్లం ముక్క పాలు అరటి ముక్కలు వేసి ఆ పిండిని బాగా కలిపి ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఇలా ప్రమిద తయారు చేసుకున్న తర్వాత ఈ ప్రమిదలోకి నువ్వుల నూనె వేసి ఏడు వత్తులు వేసి తొలగించాలి.
ఇలా ఏడువత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈ విధంగా 8 శనివారాలు పాటు ఈ విధమైనటువంటి పూజ చేయడం వల్ల మన జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలు ఉన్న తొలగిపోతాయి. అలాగే మనం అనుకున్న పనులు నెరవేరుతాయి.మన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఎంతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.