Categories: DevotionalNews

Devotional Tip: ప్రధాన ద్వారంగా ఉండే గడప మీద కాలు పెడితే ఏం జరుగుతుందో తెలుసా..?

Devotional Tip: సాధారణంగా ఇంట్లో గడప మీద కాలు పెట్టడం మంచిది కాదని మన పెద్దలు చెబుతుంటారు. అంతే కాకుండా మహిళలు పొరపాటున కూడా గడప మీద కాలు పెట్టడం,లేదా గడప మీద కూర్చోకూడదు అని చెబుతుంటారు.అలా గడప మీద కాలు వేసి తొక్కితే మహా పాపమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే నిజంగా గడప మీద కాలు వేయడం తప్పా? దీని వలన మనకు ఏమైనా సమస్యలు వస్తాయా? అనే విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో ఇంటిని నిర్మించుకునే సమయంలో ప్రధాన ద్వారం వద్ద తప్ప మిగిలిన ఏ గదులకు గడపలు ఉండవు. కానీ పూర్వం మాత్రం ప్రతి గదికి తప్పనిసరిగా గడప ఉండేది. అదికూడా చెక్కతో చేసిన గడప మాత్రమే ఉండేది. అయితే చాలామంది ఆ గడపకి బొట్లు పెట్టి, పసుపు రాసి ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇక శుక్రవారం నాడు లేదా ముఖ్యమైన పర్వదినాల్లో కానీ గడపలకి పూజ చేస్తూ ఉంటారు. పసుపురాసి, బొట్టు పెట్టి, పూజలు చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత కాలంలో ముఖద్వారం వద్ద ఉన్న గడపకి పూజలు చేయడం కూడా కొంతమంది బరువుగా భావిస్తున్నారు.

Devotional Tip:

మన పురాణాల ప్రకారం ముఖద్వారం వద్ద ఉన్న గడప లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతిరోజు ఉదయం ఇంటినీ శుభ్రం చేయటంతో పాటు గడపని గంగాజలంతో శుభ్రం చేసి పసపు , కుంకుమ రాసి అందంగా అలంకరిస్తారు. ఇలా గడపని ప్రతిరోజు అందంగా అలంకరించటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలై మన ఇంట్లో అడుగుపెడుతుందని పెద్దల. అందుకే లక్ష్మీదేవి స్వరూపమైన గడపని తొక్క కూడదని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే నరదిష్టి తగలకుండా ఉండాలంటే కూడా శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, నల్లటి పటిక కడితే నరదిష్టి కూడా పోతుంది.

Sravani

Recent Posts

Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?

Swayambhu: బాహుబలి ని గుర్తు చేస్తున్న స్వయంభు టీజర్..నిఖిల్ రేంజ్ మారుతుందా?..అవును తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పాన్…

4 hours ago

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

4 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

2 weeks ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

This website uses cookies.