Categories: HealthNews

Health Tips: వేసవికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు ఈ ఒక్క పండుతో పరిష్కారం…?

Health Tips:   సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బ, డీ హైడ్రేషన్ వంటి సీజనల్ సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ క్రమంలో వేసవిలో లభించే సీజనల్ ఫ్రూట్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలా వేసవిలో లభించే పండ్లలో కోకుమ్ కూడా ఒకటి. ఈ పండులో ఉండే పోషకాలు వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి కలిగించటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయి. ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మన శరీర వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరిచి సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

ఈ కోకమ్‌లో విటమిన్ ఎ, విటమిన్ బి3, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కోకుమ్ పండ్లతో చేసే షర్బత్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపకరిస్తుంది. అంతే కాకుండా ఈ పండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల అసిడిటీ, అజీర్ణంతో బాధపడుతున్న రోగులు ఈ డ్రింక్‌ని తాగడం వల్ల ఉపశమనం పొందుతారు. అలాగే ఈ పండ్లు గుండె కి ఎంతో మేలు చేస్తాయి.

Health Tips:

కోకమ్‌లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటిలో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. . దీనిలోని మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వంటి మినరల్స్ రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి గుండె సంబంధిత వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. శరీర ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా చర్మ రక్షణలోను ఈ పండ్లు ఎంతో ఉపయోగపడతాయి. కోకుమ్ పండులో ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్ ఉండటంతో వృద్ధాప్య లక్షణాలను తగ్గించగల శక్తి వీటికి ఉంటుంది. డెడ్ స్కిన్స్, మొటిమలను తొలగించడంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

20 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.