Categories: HealthLatestNews

Finger millet biscuits: కొబ్బరి రాగి బిస్కెట్లు

Finger millet biscuits:  అత్యంత సులభమైన, రుచికరమైన, తక్కువ సమయంలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకుండా తయారు చేసుకునే ఫుడ్ ఐటమ్ కొబ్బరి రాగి బిస్కెట్లు. క్రంచి గా, టేస్టీ గా ఉండే ఈ హెల్తీ లో ఫ్యాట్ డైట్ బిస్కెట్ లను పసి పిల్లలు, ఎదిగే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. విత్ ఎగ్ , వితౌట్ ఎగ్ బిస్కెట్ లను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.

ఒకసారి పిండిని కలుపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావలసినప్పుడు రెడీ గా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. అంత ఈజీగా వీటిని క్షణాల్లో సిద్దం చేసుకోవచ్చు. ఒకేసారి 24 కూకీస్ తయారు చేసుకోవచ్చు. పెద్ద ఓవెన్ లేకపోతే రెండు భాగాలు గా విభజించి కుక్ చేయవచ్చు.

కావాల్సిన పదార్థాలు :
3/4 కోకోనట్ పౌడర్
3/4 రాగి పిండి
1/2 గోధుమ పిండి
150 గ్రాముల బటర్
150 గ్రాముల చక్కెర
3/4 వెనీలా ఎక్ట్రాక్ట్
ఒక కోడి గుడ్డు

తయారీ విధానం:
సాప్ట్ బటర్ ను ఓ బౌల్ లో తీసుకోవాలి. బటర్ చల్లగా ఉండేల చూసుకోవాలి. బటర్ లో చక్కెర వేసి ప్లఫీ గా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. క్రీమీ గా బటర్ తయారు అయ్యాక ఎగ్, వెనీలా ఎక్ట్రాక్ట్ వేసుకోవాలి. దీనిని కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి, రాగి పిండి , గోధుమ పిండి వేసి బాగా కలపాలి. పై నుండి చక్కెర వేసి లైట్ గా కలపాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని ఓ గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి.

ముందుగానే ఓవెన్ ను 180c దగ్గర వేడి చేసుకోవాలి. గంట తర్వాత పిండిని తీసి బేకింగ్ షీట్ మీద కుకీస్ షేప్స్ చేసుకోవాలి. వీటిని 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాచ్ లుగా కుకీస్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ కుకీస్ ను air టైట్ జార్ లో స్టోర్ చేసుకుని కావలసినప్పుడు తినవచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

3 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

3 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.