Cloves: ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి పదిమందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ఆర్థిక సమస్యల కారణంగా మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇంకొందరు దరిద్రం పట్టి పీడిస్తోంది అందుకే డబ్బులు చేతిలో మిగడం లేదు అని దిగులు చెందుతూ ఉంటారు. కొందరు సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకాల పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయినా కూడా ఫలితం లభించదు. మీరు కూడా అలాంటి సమస్యలతో బాధపడుతుంటే లవంగాలతో ఇలా చేయాల్సిందే.
మామూలుగా ప్రతి ఒక్కరి ఇంట్లో లవంగాలు కచ్చితంగా ఉంటాయి. ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండా వారు ఇబ్బంది పెడుతుంటే అందుకు లవంగం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ప్రతి శనివారం లవంగం దానం చేస్తే రాహుదోషం తొలగిపోతుంది. పరమ శివుడికి 40 రోజులు లవంగాలను నైవేద్యంగా పెడితే దుష్ప్రభావాలన్నీ తొలగుతాయి. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో రెండు లవంగాలు పెట్టుకొని ఇష్టదైవాన్ని ధ్యానించడం వల్ల ఆ పనిలో విజయం దక్కుతుంది. అలాగే అమావాస్య రోజు లేదంటే పూర్ణిమ రోజు రాత్రిపూట కర్పూరంలో 21 లవంగాలను కాల్చి, లక్ష్మీదేవిని ధ్యానిస్తూ హవనం చేయాలి.
దీనివల్ల రాహు-కేతువుల దుష్పరిణామాలు తగ్గడంతో పాటు తీసుకున్న డబ్బు కూడా తిరిగి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే పూజలో లక్ష్మీ దేవికి గులాబీ పువ్వులతో పాటు రెండు లవంగాలను సమర్పించాలి. ఐదు లవంగాలు, ఐదు కౌరీలను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంటిలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడంవల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం కలగడంతో పాటు ధనధాన్యాలు లభిస్తాయి. లక్ష్మీ అనుగ్రహం కూడా తప్పక లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో రెండు లవంగాలను కూడా వేసి హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.