Shilpa Shetty : ఆంటీ ఏజ్ లో హాట్ ఫిగర్..బొడ్డు చుపిస్తూ రెచ్చగొడుతున్న శిల్పా శెట్టి

Shilpa Shetty : బి-టౌన్ సెలబ్రిటీ, సాగర కన్య శిల్పా శెట్టి తన సోయగాలతో మంత్రముగ్ధులను చేసింది. ఓ ఈవెంట్‌లో ఈ తార గ్లామ్ డోస్ ను పెంచి అందరి హృదయాలను దోచేసుకుంది. శిల్పాశెట్టి సొగసైన అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చి తన అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళ మనసులను దోచేసుకుంది .

bollywood-actress-shilpa-shettys-gorgeous-looks-in-blazing-red-cut-out-gown

అయితే, ఈ 47 ఏళ్ల నటి బోల్డ్ దుస్తులు ధరించడం, ఆమె ఒంపులను ప్రదర్శించడం చూసి నెటిజన్లు పెద్దగా సంతోషించలేదు. కొంతమంది వినియోగదారులు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. కామెంట్ బాక్స్‌లో నెగిటివ్ కామెంట్స్ చేశారు.

bollywood-actress-shilpa-shettys-gorgeous-looks-in-blazing-red-cut-out-gown

బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఐకాన్ అయిన శిల్పాశెట్టి ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో తన అదిరిపోయే లుక్ తో చాలా రోజుల తర్వాత మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆమె తన రూపానికి అదనపు అందాలను జోడించి ఒక అందమైన రెడ్ కలర్ కట్ అవుట్ డ్రెస్ వేసుకుని ఆదరగొట్టింది. నటి తన రూపాన్ని చెవిపోగులు, స్టేట్‌మెంట్ రింగ్‌తో యాక్సెస్ చేసి లుక్ ను పూర్తి చేసింది.శిల్పా చిరునవ్వు, ఆమె అద్భుతమైన లుక్స్ చూసి అభిమానులు మురిసిపోయారు.

bollywood-actress-shilpa-shettys-gorgeous-looks-in-blazing-red-cut-out-gown

శిల్పాశెట్టి తొడ-ఎత్తైన స్లిట్ గౌను ను స్టైలిష్ ఈవెనింగ్ ప్రోగ్రామ్స్ కోసం ఎన్నుకుంది. ఈ అవుట్ ఫిట్ లో శిల్పా ఎంతో హాట్ గా కనిపించింది. శిల్పా శెట్టికి ఏ అవుట్ ఫిట్ ధరించినా దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తుంది. ఆమె నిష్కళంకమైన సార్టోరియల్ ఎంపికలతో, ఆమె ఎలాంటి శైలిని అయినా ఆకర్షణీయంగా చూపించగలదు. అనడానికి ఈ అవుట్ ఫిట్ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది.

 

bollywood-actress-shilpa-shettys-gorgeous-looks-in-blazing-red-cut-out-gown

ఈ రెడ్ కలర్ టి కటౌట్ లాంగ్ గౌనులో అందరి చూపులను ఆకర్షించింది సాగర కన్య. మణికా నందా ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్‌ల నుండి ఈ బామ స్టేట్‌మెంట్ వన్-షోల్డర్ గౌనును తన ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం ఎంచుకుంది . ఈ అవుట్ ఫిట్ ను అత్యంత స్టైలిష్ కటౌట్ వివరాలతో డిజైన్ చేశారు డిజైనర్. తన రూపానికి రెట్టింపు అందాన్ని అందించింది. తొడ-ఎత్తైన చీలిక, నడుము దగ్గర కౌటౌట్ వివరాలు కలిగిన ఈ డ్రెస్ లో శిల్పా తన నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఆమె ఫిజిక్ ను పెర్ఫెక్ట్ గా చూపిస్తోంది.

bollywood-actress-shilpa-shettys-gorgeous-looks-in-blazing-red-cut-out-gown

అంతకు ముందకు శిల్పా అదిరిపోయే అవుట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఎంబ్రాయిడరీ కలిగిన రెడ్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. ఈ లుక్ లో కూడా శిల్పా ఎంతో హాట్ గా కనిపించింది. తన ఫిగర్ ను స్పష్టంగా చూపించి ఆంటీ ఏజ్ లోనూ కుర్ర హీరోయిన్ల మతులు పోగొడుతోంది.

bollywood-actress-shilpa-shettys-gorgeous-looks-in-blazing-red-cut-out-gown

శిల్పాశెట్టి తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందింది, ఆమె స్టైల్ స్టేట్‌మెంట్‌లతో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఫిట్ నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలి విషయంలో నటి ఎల్లప్పుడూ ప్రేరణ అందిస్తుంది.

bollywood-actress-shilpa-shettys-gorgeous-looks-in-blazing-red-cut-out-gown
Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.