Categories: LatestNews

Blue Moon : పౌర్ణమి రాత్రి ఆకాశంలో అద్భుతం..ఇది మిస్ అయితే మళ్లీ 14 ఏళ్లకే ..

Blue Moon : రాఖీపూర్ణిమ పండుగ రోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది . ఇవాళ రాత్రి వేళ జాబిల్లి సరికొత్తగా కనిపించనుంది. చంద్రుడు నీలం రంగులో పెద్దగా, ప్రకాశవంతంగా మారనున్నాడు. అందుకే దీనిని బ్లూ మూన్ అంటారు. ఒకే నెలలో రెండు పున్నములు రాబోతున్నాయి . ఒకటి ఆగస్టు నెల 1వ తేదీన సంభవించింది. దాన్ని సూపర్‌ మూన్‌గా పిలిచారు. మరొకటి ఆగస్ట్ 30న అంటే ఇవాళ రాబోతుంది. దీనిని సూపర్ బ్లూ మూన్ గా భావిస్తున్నారు .భూమికి అత్యంత దగ్గరగా ఇది రానుంది. ఎప్పుడు కనిపించేలా కాకుండా మరింత పెద్దగా, ప్రకాశవంతంగా మెరుస్తూ చందమామ కనిపిస్తుంది. ఇవాళ రాత్రి 7.10 గంటల తరువాత ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ . కనిపించానుంది. ఇవాళ్టి నుంచి రేపు తెల్లవారుజామున 3. 36 గంటల వరకు సూర్యుడికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఈ సూపర్ బ్లూ మూన్ ఉండనుండి.

blue-moon-rarest-super-blue-moon-will-appear-on-rakhi-pournami-wednesday

పౌర్ణమి రోజుల కంటే కూడా సూపర్ మూన్ సమయంలో జాబిల్లి మరింత ప్రకాశవంతంగా కనువిందుగా కనిపిస్తుంది. చందమామ కూడా పరిమాణంలోనూ భారీగా కనిపిస్తాడు. బుధవారం రాత్రి ఏర్పడే చంద్రుడు తన వెలుగులతో అందరిని అక్కర్శించనున్నాడు . సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెల వెలుగు రెట్టింపు కనిపిస్తుంది. ఆకాశంలో ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు ప్రతి రెండున్నర సంవత్సరాలకు కానిపిస్తాయి .

blue-moon-rarest-super-blue-moon-will-appear-on-rakhi-pournami-wednesday

అయితే ఈ నెలలో ఒకేసారి రెండు పున్నములు ఏర్పడతాయని నాసా ముందుగానే చెప్పింది. ఒక సూపర్‌మూన్, బ్లూ మూన్‌తో కలిసి రావడం అరుదైన సందర్భమే. ఈ బ్లూ మూన్ గత ఏడాది 2021 ఆగస్టు నెలలో ఏర్పడింది . ఆ తర్వాత ఇవాళే కనిపించనుంది. బుధవారం ఏర్పడే ఈ బ్లూ మూన్ అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. బుధవారం రాత్రి 8 గంటలకు IST సూపర్ బ్లూ మూన్ యొక్క ఉత్తమ రూపాన్ని ప్రపంచం చిదబోతోంది. దీని తర్వాత సూపర్ బ్లూ మూన్ రావాలంటే మరో 14 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే జనవరి లేదా మార్చి 2037లో మళ్ళీ బ్లూ మూన్ కనిపిస్తుంది.

Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

2 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

4 weeks ago

This website uses cookies.