Bichagadu 2 : విజయ్ ఆంటోనీ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు బిచ్చగాడు సినిమాతో డైరెక్టర్ గా యాక్టర్ గా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా విడుదల అయ్యి ఏడేలవుతున్న ఇప్పటికీ బిచ్చగాడు సినిమా చాలామంది ఫేవరెట్ లిస్టులో ఉంటుంది. 2016 లో రిలీజ్ అయిన బిచ్చగాడు సినిమా భారీ వసూళ్లను రాబట్టి తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రత్యక్ష తెలుగు సినిమా కాకపోయినప్పటికీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అప్పట్లో విజయ్ ఈ సినిమాకు పెద్దగా పబ్లిసిటీ చేయలేదు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేవు కేవలం సినిమా విడుదల అనే పోస్టర్ని గోడ పైన అంటించి ప్రేక్షకులకు థియేటర్ కు రప్పించి తన టాలెంట్ నిరూపించుకున్నాడు.
మరోసారి బిచ్చగాడు 2 తో మళ్లీ మనల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు విజయ్ ఆంటోనీ ఎందుకు సంబంధించిన ట్రైలర్ ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతుంది. ఈసారి సిస్టర్ సెంటిమెంట్ తో షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే అద్భుతః అనగా తప్పదు. ఇందులో ఆంటోనీ ఇంట్రడక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. అపర కోటీశ్వరుడైన విజయ్ ఆంటోనీ తన సిస్టర్ కోసం బరువు దీక్ష చేసేందుకు సిద్ధమా కూడా మీ ట్రైలర్లు స్పష్టంగా చూపించారు మేకర్స్. దీనితో ఇప్పుడు అందరికళ్లు బిచ్చగాడు2 పైనే ఉన్నాయి.
ఈ మూవీ మే 19న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది . ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచుతున్నాయి. ట్రైలర్ కూడా అదే రేంజ్ లో ఉండటంతో అందరూ ఈ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆంటోని లుక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బిచ్చగాడు కు డైరెక్టర్ వహించినట్టే బిచ్చగాడు 2 ని కూడా విజయ్ ఆంటోనీ డైరెక్ట్ చేస్తున్నాడు, లీడ్ రోల్ కూడా విజయ్ దే.
బిచ్చగాడు రిలీజ్ అయిన సమయంలోనే సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు విజయ్ అప్పట్లోనే ప్రకటించారు అయితే ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ లేవు. సైలెంట్ గా ట్రైలర్ చేసి విజయ్ అందరిని షాక్ గురి చేశాడు. ఈ ట్రైలర్ కూడా అమేజింగ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.