Categories: EntertainmentLatest

Bhumi pednekar : ఎద పొంగులు చూపిస్తూ టెంపరేచర్ పెంచుతున్న బాలీవుడ్ బ్యూటీ.

Bhumi pednekar : బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఫ్యాషన్ గేమ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్స్ ఉత్తమ దశలో ఉంటాయి. భూమి ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఒక్కసారి చూస్తే ఆమె స్టైల్ లుక్స్ ను అందరూ ఫాలో అవుతారు. అందమైన లెహంగా నుండి డిజైనర్ చీరలు, ఉత్కంఠభరితమైన సూట్ సెట్‌ల వరకు, భూమి అన్నింటినీ ధరిస్తోంది అదిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది.

bhumi-pednekar-amazing-looks-in-silver-colour-out-fit

ఇన్ స్టాగ్రామ్ క్వీన్ భూమి భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే పనిలో పడిపోయింది . ఈ బ్యూటీ ఇటీవల జరిగిన ఓ వేడుకలో తన రెడ్ కార్పెట్ లుక్స్ నుండి కొన్ని పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. సిల్వర్ కలర్ గౌన్ లో ఉన్న భూమి హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో అలజడిని సృటిస్తున్నాయి.

bhumi-pednekar-amazing-looks-in-silver-colour-out-fit

భూమి లేటెస్ట్ ఫోటో షూట్ కోసం సిల్వర్ గౌనును ఎంచుకుంది. భారీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ , సీక్విన్ వివరాలను కలిగిన గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది ఈ భామ . డీప్ నెక్ లైన్, ట్రెండింగ్ స్లీవ్స్, ఫ్లోరల్ డిజైన్స్ అవుట్ ఫిట్ కి మెస్మరైజింగ్ లుక్ ను అందించాయి.

bhumi-pednekar-amazing-looks-in-silver-colour-out-fit

అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ పెట్టుకుని అద్భుతంగా కనిపించింది. హెయిర్ ను లీవ్ చేసి ఆభరణాలు పెట్టుకుని మతులు పోగొట్టింది. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఈ ఫోటోషూట్ ఫిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుత నెట్టింట్లో వైరల్ అవుతోంది.

bhumi-pednekar-amazing-looks-in-silver-colour-out-fit

భూమి తన లుక్ కు అనుగుణంగా మినిమల్ మేకప్ ఎంచుకుంది . న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ మాస్కరా వేసుకుని , కనుబొమ్మలు డార్క్ చేసి పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ వేసుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.

bhumi-pednekar-amazing-looks-in-silver-colour-out-fit
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.