Bhumi pednekar : బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఫ్యాషన్ గేమ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్స్ ఉత్తమ దశలో ఉంటాయి. భూమి ఇన్‌స్టాగ్రామ్ పేజీని ఒక్కసారి చూస్తే ఆమె స్టైల్ లుక్స్ ను అందరూ ఫాలో అవుతారు. అందమైన లెహంగా నుండి డిజైనర్ చీరలు, ఉత్కంఠభరితమైన సూట్ సెట్‌ల వరకు, భూమి అన్నింటినీ ధరిస్తోంది అదిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ క్వీన్ భూమి భూమి పెడ్నేకర్ తన ఫ్యాషన్ డైరీలలోని స్నిప్పెట్‌లతో ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే పనిలో పడిపోయింది . ఈ బ్యూటీ ఇటీవల జరిగిన ఓ వేడుకలో తన రెడ్ కార్పెట్ లుక్స్ నుండి కొన్ని పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. సిల్వర్ కలర్ గౌన్ లో ఉన్న భూమి హాట్ పిక్స్ ఇంటర్నెట్ లో అలజడిని సృటిస్తున్నాయి.
భూమి లేటెస్ట్ ఫోటో షూట్ కోసం సిల్వర్ గౌనును ఎంచుకుంది. భారీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ , సీక్విన్ వివరాలను కలిగిన గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది ఈ భామ . డీప్ నెక్ లైన్, ట్రెండింగ్ స్లీవ్స్, ఫ్లోరల్ డిజైన్స్ అవుట్ ఫిట్ కి మెస్మరైజింగ్ లుక్ ను అందించాయి.
అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ పెట్టుకుని అద్భుతంగా కనిపించింది. హెయిర్ ను లీవ్ చేసి ఆభరణాలు పెట్టుకుని మతులు పోగొట్టింది. బ్లాక్ అండ్ వైట్ లో దిగిన ఈ ఫోటోషూట్ ఫిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుత నెట్టింట్లో వైరల్ అవుతోంది.
భూమి తన లుక్ కు అనుగుణంగా మినిమల్ మేకప్ ఎంచుకుంది . న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, బ్లాక్ మాస్కరా వేసుకుని , కనుబొమ్మలు డార్క్ చేసి పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ వేసుకుని తన గ్లామరస్ లుక్స్ తో యూత్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.