Vastu Tips: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ పూజ చేసిన లేదా ఏ శుభకార్యం చేసిన ముందుగా తమలపాకులు అక్కడ ఉండాల్సిందే. తమల పాకులకు చాలా మంచి ప్రాధాన్యత ఉంది. కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తమలపాకులకు ఎంతో మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ఆవరణంలో తమలపాకులను పెంచుతున్నారు. అయితే ఈ తమలపాకులు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మంచివి కనుక ఈ తమలపాకులను పెంచే విషయంలో చాలామంది పలు నియమాలను పాటించాలి.
మన ఇంటి ఆవరణంలో తమలపాకు చెట్టు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు.తమలపాకు మొక్క ఇంట్లో ఉంటే ఆంజనేయస్వామి మరియు లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నారని నమ్మకం. అలాగే తమలపాకు మొక్క ఇంట్లో ఏపుగా పెరిగినట్లయితే అప్పుల బాధలు నుంచి పూర్తిగా బయటపడతారు.
తమలపాకు మొక్క బాగా పెరగాలి అంటే సూర్య కాంతి తగిలే చోట ఈ మొక్కను ఉంచాలి. అలాగే మరి ఎండ తగిలే చోట కూడా దీనిని ఉంచకూడదు.ముఖ్యంగా ఈ మొక్కని తూర్పు వైపు ఉంచితే మంచి జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కావున ఇంట్లో తమలపాకు మొక్కను ఏ విధమైనటువంటి సందేహం లేకుండా పెంచవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. అయితే తూర్పు వైపు ఉంచితే చాలా మంచిది. ఇక తమలపాకు ఆయుర్వేద పరంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఎంతో విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.