Saggubiyyam: సాధారణంగా గర్భం దాల్చినటువంటి మహిళలు ప్రతిరోజు వారి ఆహారంలో భాగంగా ఎలాంటి పదార్థాలను తీసుకోవాలి ఏంటి అనే విషయాల గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇలా గర్భిణీ స్త్రీలు ఆహారంలో భాగంగా కొన్ని రకాల పదార్థాలను తీసుకోకపోవడం మంచిదని మరికొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. మరి గర్భిణీ స్త్రీలు ఆహారంలో భాగంగా సగ్గుబియ్యం తీసుకోవచ్చా అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. మరి గర్భిణీ స్త్రీలు సగ్గుబియ్యం ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సగ్గుబియ్యం గర్భిణీ స్త్రీలకు ఎంతో మేలు కలిగిస్తుంది సగ్గుబియ్యం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కనుక గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవటం వల్ల అధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సగ్గుబియ్యంలో ఐరన్ పొటాషియం కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్లు, ఫైబర్ ఎంతో పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ కూడా అధికంగా లభిస్తుంది. కనుక ఇవన్నీ గర్భిణీ స్త్రీలకు ఎంతో కీలకంగా మారుతాయి ముఖ్యంగా శిశువు ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి.
గర్భిణీ స్త్రీలు ఏదో ఒక రూపంలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలు శిశువు ఆరోగ్యంగా పెరుగుదలకు ఏ విధమైనటువంటి అవ లక్షణాలు లేకుండా జన్మించడానికి కారణం అవుతాయి అలాగే ఎముకలలో దృఢత్వాన్ని పట్టుత్వాన్ని కలిగిస్తాయి. ఇక ప్రసవ సమయంలో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఈ సగ్గుబియ్యం దోహద పడుతాయి. ఇకపోతే గర్భిణీ స్త్రీలు అనే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా సగ్గుబియ్యాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.