Beauty Tips: ప్రతి ఒక్కరు చాలా అందంగా కనపడాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా అందమైన ముఖం మీ సొంతం కావాలి అంటే వేలకు వేలు డబ్బులు పోసి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇలా డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా మీఅందాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు. అందమైన కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది మరి మన అందాన్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే…
ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ రాగి పిండితీసుకోవాలి అందులోకి కొద్దిగా కొబ్బరి నూనె వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని దాదాపు 15 నిమిషాల పాటు నెమ్మదిగా వృత్తాకార దిశలో రుద్దుతూ ఉండాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆరనివ్వాలి ఇలా ఆరిన తర్వాత చల్లని నీటితో మొహం శుభ్రంగా చేసుకోవాలి ఇలా వారానికి రెండు రోజులు చేసుకోవడం ఎంతో అవసరం.
ఇలా వారానికి రెండుసార్లు చేసుకోవడం వల్ల ముఖంపై ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటాయి. అదే విధంగా చర్మం కాంతివంతంగా ఉంటుంది ఇక చర్మం పై ఉన్న దుమ్ము ధూళి కణాలు తొలగిపోవడం కాకుండా మృత కణాలు కూడా తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని మనం మొహానికి రాసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.