Categories: Health

Winter Tips: మొదలైన చలికాలం… ఆహార పదార్థాలకు దూరం పెట్టడం మంచిది?

Winter Tips: చలికాలం మొదలైందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుకే చలికాలంలో చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఇలా చలికాలం మొదలవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయని వీటి నుంచి బయటపడాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం దూరం పెట్టడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరి చలికాలంలో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఏంటి అనే విషయానికి వస్తే.. శీతల పానీయాలను చలికాలంలో పూర్తిగా దూరం పెట్టాలి శీతల పానీయాలతో పాటు వివిధ రకాల పండ్ల రసాలు ఐస్ క్రీమ్ లు, ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఎంతో మంచిది. మిల్క్ షేక్ లో స్మూతీలు పండ్ల రసాలు తినడానికి చాలా రుచికరంగా అనిపించినప్పటికీ ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పూర్తిగా బలహీన పరుస్తాయి తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి.

ఇక శారీరక శ్రమ చేయనటువంటి వారు వీలైనంతవరకు గుడ్లు, పుట్టగొడుగులు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలా శారీరక శ్రమ లేనివారు ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల వారికి ఎంతో ఇబ్బందిగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా అధిక శరీర బరువు పెరగడం వంటివి జరుగుతుంటాయి. అందుకే చలికాలంలో వీలైనంతవరకు ఇలాంటి ఫుడ్స్ ని దూరంగా పెట్టడం చాలా మంచిది.

Sravani

Recent Posts

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

2 hours ago

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

3 days ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

3 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

4 weeks ago

This website uses cookies.