Ashu Reddy: బ్లాక్ డ్రెస్ లో కోడిపుంజుతో హాట్ బాణాలు విసురుతున్న ఆషురెడ్డి

Ashu Reddy: జూనియర్ సమంత అనే ఇమేజ్ తో సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ ద్వారా పాపులర్ అయిన అందాల భామ ఆషురెడ్డి. ఈ అమ్మడు సోషల్ మీడియాతో వచ్చిన గుర్తింపుతో బుల్లితెర రియాలిటీ షోలలో పార్టిసిపేట్ చేసి మరింత ఇమేజ్ పెంచుకుంది.

ashu-reddy-tight-fit-black-dress-hot-show

ఆ తరువాత బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. బిగ్ బాస్ ద్వారా ఈ అమ్మడుకి కావాల్సినంత గుర్తింపు వచ్చింది. అయితే బిగ్ బాస్ సమయంలో బొద్దుగా ఉండే ఆషురెడ్డి వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ గా హీరోయిన్ తరహాలో బాడీ ఫీచర్స్ ని మార్చుకుంది.

ashu-reddy-tight-fit-black-dress-hot-show

ఆ తరువాత ఈ అమ్మడు అందాల ప్రదర్శనకి గేట్లు తెరైచేసింది. సినిమాలలో కూడా హీరోయిన్ గా అవకాశాలు వస్తూ ఉండటంతో పాటు మోడలింగ్ లో కూడా రాణిస్తుంది. మరో వైపు బుల్లితెరపై ఈవెంట్స్ లో డాన్స్ పెర్ఫార్మెన్స్ తో సందడి చేస్తుంది.

ashu-reddy-tight-fit-black-dress-hot-show

ఇలా అన్ని రకాలుగా తమ బ్రాండ్ ఇమేజ్ ని ఈ అమ్మడు భాగానే ఎస్టాబ్లిష్ చేసుకుంది. దీంతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాని మరింత అడ్వాన్స్ గా కూడా ఉపయోగించుకుంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.

ఈ మధ్య కాలంలో మాల్దీవులు వెళ్లి అక్కడ ఏకంగా బికినీతో ఫోటోలు దిగి వాటిని కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ బికినీ ఫోటోలు ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ అమ్మడు కంప్లీగ్ గా బ్లాక్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్సు వేసుకుంది.

బాడీకి అతుక్కుపోయేలా ఉన్న ఈ డ్రెస్సులో ఆషురెడ్డి చాలా హాట్ గా మెరిసిపోతుంది. దానికితోడు చేతిలో కోడిపుంజుని స్టైల్ గా పట్టుకొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కోడిపుంజుని చేతిలో పెట్టుకొని హాట్ ఆషురెడ్డి కోడిపెట్టలా మెరిసిపోతుంది అంటూ నెటిజన్లు ఆమె ఫోటోలపై కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. 

Varalakshmi

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.