Mouni Roy : లోదుస్తులతో బోల్డ్ ఫోటో షూట్..నెట్టింట్లో మంటలు రేపుతున్న బ్రహ్మాస్త్ర బ్యూటీ అందాల పిక్స్

Mouni Roy : బాలీవుడ్ బ్యూటీ, నటి మౌని రాయ్ తన తాజా ఫోటోషూట్‌తో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తోంది. తన పాల మీగడలాంటి అందాలతో అభిమానుల హృదయాలను దోచేస్తోంది. వింటేజ్ స్టైల్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేయడంతో పాటు క్రేజీ క్యాప్షన్ ను జోడించింది ఈ చిన్నది. ఒక వ్యక్తి తన హృదయంతో మాత్రమే సరిగ్గా చూడగలడు అని కాప్షన్ పెట్టింది. మౌని తన ట్రెండీ దుస్తులను ప్రదర్శిస్తూ కెమెరా కోసం అద్భుతమైన భంగిమలను ఇస్తూ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.

mouni-roy-latest-glamour-pics-vairal-in-social-media

డీప్ హాల్టర్ నెక్‌లైన్, ఫ్రంట్ టై-అప్ వివరాలు, అమర్చిన బస్ట్, మిడ్‌రిఫ్-బేరింగ్ , సూపర్-క్రాప్డ్ హేమ్ పొడవుతో వచ్చిన బూడిద రంగు బ్రాలెట్‌ వేసుకుంది మౌని రాయ్. దానికి జోడిగా నలుపు రంగు షీర్ టై-అప్ , తొడ ఎత్తు వరకు చీలిక తో వచ్చిన చీరను ధరించింది. ఫోటోషూట్ కోసం చెప్పులు లేకుండా పోజులిచ్చింది మౌని.

mouni-roy-latest-glamour-pics-vairal-in-social-media

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా ఉపకరణాలను ఎన్నుకుంది మౌని. మౌని ఆక్సిడైజ్డ్ వెండి ఆభరణాలను అలంకరించుకుంది. చైన్ లింక్ చోకర్ తన మేడలో వేసుకుని, చేతికి బ్రాస్‌లెట్‌ పెట్టుకుని , అదరగొట్టింది ఈ బ్యూటీ.

mouni-roy-latest-glamour-pics-vairal-in-social-media

మౌని తన వింటేజ్ లుక్ కి తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది. మౌని గ్లామ్ పిక్స్ కోసం కనులకు స్మోకీ ఐ షాడో, సొగసైన ఐలైనర్, కనురెప్పల మీద హెవీ మాస్కరా పెట్టుకుని కనుబొమ్మలను హైలెట్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్ షేడ్, దిద్దుకుని తన గ్లామర్ తో అదరగొడుతోంది. గజిబిజిగా అల్లిన పోనీటైల్‌తో స్టార్ పాతకాలపు ఫోటోషూట్‌కు తుది మెరుగులు దిద్దింది.

mouni-roy-latest-glamour-pics-vairal-in-social-media

టెలివిజన్ లో నాగిన్ సీరియల్ తో ఫేమస్ అయ్యింది బ్యూటీ ,మౌని రాయ్ . సీరియల్ లో నాగిని పాత్రకు ఈ భామ తప్ప మరెవరు న్యాయం చేయరు అనేంతగా తన యాక్టింగ్ తో అదరగొట్టింది. అప్పట్లోనే టీవీ లో ఓ రేంజ్ లో తన అందాలని ఆరబోసేది మౌని. సీరియల్ ద్వారానే ఈ బ్యూటీ కి సినిమాల్లో అవకాశాలు అందాయి. మౌని రాయ్ బ్రహ్మాస్త్ర లో నెగటివ్ రోల్ పోషించింది. ఆ పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటో సూట్ లతో ఆదరగొడుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 day ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

7 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

7 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.