Categories: LatestMoviesNews

Anupama Parameswaran: అందాల ప్రదర్శన మొదలెట్టిన అనుపమ

Anupama Parameswaran: టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ అనుపమ పరమేశ్వరన్. కళ్ళతోనే శృంగారాన్ని పలికించే ఈ అమ్మడుకి టాలీవుడ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. గత ఏడాది కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఈ అమ్మడు తన ఖాతాలో వేసుకుంది.

ఇక రెండు సినిమాలలో కూడా నిఖిల్ హీరో కావడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో ఈ మల్లు బ్యూటీ సిద్దు జొన్నలగడ్డకి జోడీగా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

దీంతో పాటు మరికొన్ని సినిమాలలో అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఇప్పటి వరకు ఎంత గ్లామర్ గా కనిపించిన అందాల ప్రదర్శన మాత్రం చేయలేదు.

ఎప్పుడూ కూడా తన చూపులతోనే బాణాలు విసిరేస్తూ ఉంటుంది. అయితే మొదటిసారి అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో కాస్తా హాట్ గా సోయగాలని ప్రదర్శించింది. అనుపమని ఆ లుక్స్ లో చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అసలే కలువ కళ్ళ సుందరి ఇలా స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని సైడ్ నుంచి ఎద అందాలు కనిపించే విధంగా ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే ఈ అమ్మడుని చూస్తే కుర్రాళ్ళ గుండె జారిపోయింది. అలాంటిది ఇక అందాల ప్రదర్శన అంటే తట్టుకోవడం కష్టమే అనే మాట ఈ ఫోటోలు చూసిన వారు అంటూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడు పెట్టె ఫోటోలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు కూడా అలాగే వైరల్ అవుతూ ఉండటం విశేషం.

Varalakshmi

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

20 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

21 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.