Anupama Parameswaran: ఈ మధ్యకాలంలో మల్లు భామలు టాలీవుడ్ లో ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ గా సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. మల్లు అందాలకి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. బ్లాక్ బ్యూటీస్ అయినా కూడా రొమాంటిక్ లుక్స్ తో కట్టిపడేస్తూ కుర్రాళ్ళని ఫ్యాన్స్ గా మార్చేసుకుంటున్నారు. అలాంటి అందాల భామలలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు.
ఎప్పుడో అఆ సినిమాలో ఈ అమ్మడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కళ్ళతోనే తెలుగు కుర్రాళ్ళని క్లీన్ బౌల్డ్ చేసి తన ఫైపుకి తిప్పెసుకుంది. ఆ మూవీ తర్వాత శతమానం భవతి మూవీతో సూపర్ సక్సెస్ అందుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. తెలుగు, తమిళ్, మలయాళీ భాషలలో సినిమాలు చేస్తూ రాణిస్తుంది.
మాతృభాషలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించిన ఈ అమ్మడు అంతే స్థాయిలో తమిళంలో కూడా ధనుష్ లాంటి స్టార్ హీరోలకి జోడీగా నటించింది. ఇక తెలుగులో టైర్ 2 హీరోల మెయిన్ ఛాయస్ గా ఈ ముద్దుగుమ్మ మారిపోయింది. గత ఏడాది కార్తికేయ 2 మూవీతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఈ అమ్మడు మారిపోయింది.
ప్రస్తుతం డీజే టిల్లు స్క్వేర్ మూవీలో నటిస్తుంది. ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరన్ కాస్తా గ్లామర్ డోస్ పెంచింది అని చెప్పాలి. పద్ధతైన పాత్రలతో రాణిస్తూ ఉండే అమ్మడు ఒక్కసారిగా అందాల ప్రదర్శనని స్టార్ట్ చేసింది. రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించింది.
ప్రస్తుతం కెరియర్ లో సాలిడ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో జయం రవికి జోడీగా పాన్ ఇండియా మూవీ సెరిన్ లో నటిస్తుంది. మరో వైపు మలయాళంలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసి సోకుల ప్రదర్శన చేసింది. నడుము అందాలని వయ్యారంగా చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.