Categories: Health

Home Tips: ఇంట్లో ఈగలు బొద్దింకల సమస్య వెంటాడుతుందా.. ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు?

Home Tips: సాధారణంగా మనం మన ఇల్లు శుభ్రంగా ఉండడం కోసం ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాము అయినప్పటికీ ఇంట్లో బొద్దింకలు చీమలు, నల్ల ఈగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం బయట వాతావరణంలో మార్పులు రావటం వల్ల ఎక్కువగా నల్లటి ఈగలు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. ఇంటిని ఎంత శుభ్రం చేసినప్పటికీ ఈ ఈగల బెడద మాత్రం తగ్గడం లేదు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈగల బెడద తగ్గకపోతే ఈ సింపుల్ చిట్కాని ఉపయోగిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

మన ఇంట్లో ఈగలను చీమలను బొద్దింకలను తరిమికొట్టాలి అంటే ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో నాలుగు లవంగాలను వేసి బాగా మరిగించాలి. నీళ్ల రంగు మారేవరకు మరిగించాలి అయితే ఇలా మరిగిన నీటిలోకి రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి. ఇలా బేకింగ్ సోడా వేయగానే ఒక్కసారిగా నురుగు పొంగినట్టు అవుతుంది కానీ ఎవరు భయపడాల్సిన పనిలేదు ఇలా బేకింగ్ సోడా వేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమంలోకి రెండు బిర్యానీ ఆకులను తుంచి వేయాలి. ఇక ఈ నీటిని
ఒక స్ప్రే బాటిల్ లోకి తీసుకోవాలి. అనంతరం ఈ నీటితో కిటికీల వెంట గోడల దగ్గర అలాగే మూలల్లో స్ప్రే చేయటం వల్ల ఈ వాసనకు ఈగలు బొద్దింకలో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. ఇక బల్లులు కూడా ఇంటి నుంచి పరారు అవుతాయి. ఈ సింపుల్ చిట్కా వల్ల ఏ విధమైనటువంటి హానికర పరిస్థితులు కూడా తలెత్తవు.

Sravani

Recent Posts

Health Tips: స్నానం చేయటానికి వేడి నీళ్లు.. చల్లని నీటి ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Health Tips: మనం ప్రతి రోజు స్నానం చేసే సమయంలో కాలానికి అనుకూలంగా స్నానాలు చేస్తూ ఉంటారు. చాలామంది చలికాలం…

13 hours ago

Marriage: ఎన్ని పరిహారాలు చేసిన పెళ్లి కావడం లేదా.. ఇలా చేస్తే చాలు?

Marriage: సాధారణంగా చాలామందికి పెళ్లి వయసు దాటిపోయిన కూడా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వవు అయితే వారి జాతకంలో ఉన్న…

13 hours ago

Papaya: ప్రతిరోజు బొప్పాయి పండును తింటున్నారా.. ఈ ప్రయోజనాలన్నీ మీ సొంతం?

Papaya: పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. ఇలా వివిధ రకాల పండ్లను తినటం…

2 days ago

Money Plant: మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెడుతున్నారా… ఈ తప్పులు అస్సలు చేయొద్దు?

Money Plant: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి ఆవరణంలో ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటారు. అయితే తప్పనిసరిగా…

2 days ago

Banana: ఉదయం సాయంత్రం రెండు పూటలా అరటిపండును తింటున్నారా.. ఏం జరుగుతుందో తెలుసా?

Banana: అరటిపండు కాలాలకు అనుగుణంగా ఏ కాలంలో అయినా మనకు విరివిగా లభిస్తూ ఉంటుంది. ఇలా అరటిపండు అన్ని కాలాలలో…

3 days ago

Friday: శుక్రవారం పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు..ఏంటో తెలుసా??

Friday: సాధారణంగా శుక్రవారాన్ని చాలామంది ఎంతో పరమపవిత్రమైన దినంగా భావిస్తారు. ఆరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల ఏ…

3 days ago

This website uses cookies.