Allu Arjun : పని మనిషికి బన్నీ బంపర్ ఆఫర్..స్వయంగా సెల్ఫీ వీడియో తీసి..

Allu Arjun : ఐకోనిక్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తన ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. తన సినిమాలతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న బన్నీ ఇప్పుడు మరో క్యూట్ వీడియోతో అందరిని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఆ వీడియో కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. తన ఇంట్లో పని చేసే అమ్మాయి కోసం ఒక చిన్న సాయం చేసి అందరి మనసులను మరోసారి గెలిచేసాడు బన్నీ. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. అందరూ దీని గురించే తెగ చర్చించుకుంటున్నారు

allu-arjun-selfi-vedio-with-girls-going-viral-in-social-media

సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కి ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది. టాలీవుడ్ లోనే అత్యధికంగా ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్ బన్నీ కి సొంతం. 23.5 మిలియన్ల మంది ఫాలోవర్లు బన్నీకి ఉన్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ ఫాలోయింగ్ భారత్ మొత్తం అమాంతం పెరిగిపోయింది. అందుకే పుష్ప-2 కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేశాడు. అప్పుడే తన ఇంట్లో పని చేసే అమ్మాయికోసం బన్నీ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఈ క్యూట్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

allu-arjun-selfi-vedio-with-girls-going-viral-in-social-media

బన్నీ తన పని మనిషితో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోలో ఆ అమ్మాయితో మాట్లాడుతూ.. ” నీకు ఇంస్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు .. ఇప్పుడు ఎంత మంది ఫాలో కావాలి . 13 వేల మంది ఉన్నారా? అని బన్నీ అడిగాడు. అందుకు ఆ అమ్మాయి 30 వేలు కావాలంటూ అడిగింది. మరి ఈ వీడియో తో 30వేల మంది ఫాలోవర్స్ వస్తారా? అంటూ.. స్మైలీ ఫేస్ తో సెల్ఫీ వీడియో తీశాడు బన్నీ.ఈ వీడియోను ఆ అమ్మాయి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దింతో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. మరి అట్లుంటది బన్నీతో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

2 weeks ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

2 weeks ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

2 weeks ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

2 weeks ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

2 weeks ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.