Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన ‘సర్కారు వారి పాట’, మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమాల తర్వాత మళ్ళీ కొత్త సినిమా ఏదీ కమిటవలేదు. దీనికి కారణం ‘మహానటి’ సినిమా తర్వాత కీర్తికి వరుస ఫ్లాప్స్ రావడమే. ‘సర్కారు వారి పాట’, ‘భోళా శంకర్’ సినిమాల మీద పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి.

మిగతా భాషల్లో సినిమాలు చేస్తున్నా కూడా, అవి హిట్ అని చెప్పుకోవడానికి లేదు. ఇక బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బేబీ జాన్, ఓటీటీ కోసం అక్క చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో చాలా పద్ధతిగా కనిపించిన కీర్తీ, ‘సర్కారు వారి పాట’ సినిమాలో కాస్త గ్లామర్ గా ఎంటర్‌టైన్ చేసింది.

akka-will-keerthy-suresh-do-a-role-like-this

Akka: కీర్తి గెటప్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా ఉంది.

బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడమే కాదు, అందాల ఆరబోతతో కాకపిట్టిస్తుంది. సోషల్ మీడియాలో కీర్తి ఫొటోస్, వీడియోస్ చూసి షాకవుతున్నారు. ఈ అందాలనే కదా ఇంతకాలం కీర్తి నుంచి మిస్సైంది.. అని కామెంట్స్ చేస్తున్నారు. హిందీలో కేవలం గ్లామర్ రోల్స్ ఒప్పుకుంటుంది అనుకుంటే పొరపాటే.

నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో కీర్తి గెటప్ చూస్తే కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి పాత్ర దక్కితే కదా ఏ నటికైన మంచి బ్రేక్ వచ్చేది. కీర్తి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆ విషయం గతంలోనే ప్రూవ్ అయింది. ఇప్పుడు ‘అక్క’ టీజర్ చూశాక సౌత్ మేకర్స్ దృష్ఠి మళ్ళీ పడింది. ఇందులో లేడీ డాన్ గా కనిపిస్తుంది. టీజర్ చాలా ఆసక్తిగా ఉంది. ఖచ్చితంగా బాలీవుడ్ లో కీర్తికి బ్రేక్ రావడం పక్కా అంటున్నారు సినీ లవర్.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

13 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

15 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.