Aditi Rao Hydari : అందాల రాశి అదితి రావ్ హైదరీ అద్భుతమైన ఫ్యాషన్ రాణి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ చిన్నది ఫ్యాషన్ తో చేసే మ్యాజిక్ అందరి అల్ టైం ఫేవరెట్ గా మారిపోయింది. అద్భుతమైన స్టైలిష్ దుస్తులలో ఆమె చేసిన ఫోటో షూట్ చిత్రాలతో ఇన్ స్టాగ్రామ్ నిండిపోయింది. ఆమె ఇటీవల తన రాబోయే చిత్రం తాజ్ డివైడెడ్ బై బ్లడ్ ప్రమోషన్ ను ఫ్యాషన్ దుస్తులతో చేస్తూ పిచ్చెక్కిస్తోంది. ఈ బ్యూటీ అందమైన ఎంబ్రాయిడరీ స్కర్ట్ సెట్‌లో మూవీ ని ప్రమోట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
అదితి రావ్ హైదరీ డిజైనర్ భూమిక శర్మ సేకరణ నుండి బ్లాక్ గుల్బహార్ కేప్ అండ్ స్కర్ట్ సెట్ ని ఎంచుకుంది. ఈ డ్రెస్ తో ఇన్ డోర్ లో హాట్ ఫోటో షూట్ చేసి ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.లేబుల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం అదితి రావ్ హైదరీ ధరించిన స్కర్ట్ సెట్ విలువ రూ. 60,500. ధర తో పాటు అదితి ఈ డ్రెస్ లో అదరగొట్టింది.
అదితి రావ్ హైదరీ స్టైలిస్ట్ సంగీతా బూచ్రా డిజైన్ చేసినఆభరణాల నుండి ఆక్సిడైజ్డ్ వెండి ఆభరణాలను ఆమె దుస్తులకు మ్యాచ్ అయ్యేలా వేసుకుంది. ఈ ఆభరణాలు అదితి రూపానికి మరింత వన్నెను తీసుకు వచ్చాయి.
అదితి రావ్ హైదరి డీప్ నెక్ లైన్ కలిగిన బ్లాక్ క్రాప్ టాప్ వేసుకుని దాని పైన రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్స్ తో వచ్చిన కుర్తాను వేసుకుంది. దానిలో జోడిగా అదే ప్యాట్రన్ లో వచ్చిన స్కర్ట్ ను వేసుకుని తన లుక్‌ని సింపుల్‌గా ఉంచి, అందరి కళ్లు చెదిరేలా చేసింది. దాదాపు ఒక సంవత్సరం షూట్ అనంతరం ఇప్పుడు ప్రమోషన్ సమయం అని పోస్ట్ లో మెన్షన్ చేసింది అదితి .
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.