Aditi Rao Hydari : అదితి రావ్ హైదరీ తన అద్భుతమైన, అసాధారణమైన వార్డ్‌రోబ్ ఎంపికలతో ఎల్లప్పుడూ ఫ్యాషన్ రాడార్‌లో అగ్ర స్థానంలో ఉంటుంది. బాలీవుడ్‌లో అందరికంటే ఉత్కంఠభరితమైన ఎత్నిక్ అవుట్ ఫిట్స్ ను ధరించి ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటుంది అదితి .
ఈ నటి ధరించే ఎత్నిక్ అవుట్ ఫిట్స్ అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి. ఇందుకు రుజువులు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ చిన్నది ధరించిన ప్రతి అవుట్ ఫుట్ రాయల్ లుక్ ను కలిగి ఉంటుంది. మోడ్రన్ లుక్ లో నూ తన అందాలు ప్రదర్శిస్తూ నెట్టింట్లో మంటలు రేపుతోంది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో నటి హాలీవుడ్ స్టార్ లా మారువేషంలో కనిపిస్తోంది.
అదితి రావ్ హైదరీ అవుట్ ఫిట్ ఎంపికలు ఫ్యాషన్ ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తాయి. ఆమె ఉత్కంఠభరితమైన అవుట్ ఫిట్స్ వేసుకుని అందాలతో ఆకర్షించి, అందరిని మంత్రముగ్ధులను చేసింది.
అదితి రావ్ హైదరీ తన తాజా ఫోటోషూట్ కోసం తెల్లటి స్ట్రాప్‌లెస్ కార్సెట్ అవుట్ ఫిట్ ధరించింది. పాతకాలపు ఫ్యాషన్‌ని తిరిగి తీసుకొచ్చింది.జాన్ పాల్ అటాకర్ ఫ్యాషన్ లేబుల్ నుంచి అదితి రావ్ హైదరీ తన దుస్తులను ఎంచుకుంది.ఈ అవుట్ ఫిట్ కు మ్యాచింగ్ గా ఒక జత క్లాసిక్ వైట్ పాయింటెడ్ హీల్స్ పెర్ల్ ఇయర్ రింగ్స్ ను జత చేసింది.
తన లుక్ కు మరింత పాతకాలపు ఆకర్షణను జోdజోడించేందుకు , అదితి రావ్ హైదరీ తెల్లటి చేతి తొడుగులు ధరించి, పొట్టి జుట్టుతో తన రూపాన్ని పూర్తి చేసింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.