Adipurush-Prabhas : ఆది పురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్..రిలీజైన టీజర్ ..

Adipurush-Prabhas : సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో ప్రభాస్ ఆది పురుష్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. పాన్ ఇండియన్ లెవెల్ లో వస్తున్న ఈ సినిమాకి ఆది నుంచి ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. ఆది పురుష్ గ్రాఫిక్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో అనేక ట్రోల్స్ నడిచాయి. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్, ఆంజనేయుని లుక్స్ కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

adipurush-updated-teaser-released-trending-internet

అందుకే సంక్రాంతి టైంలో విడుదల కావాల్సిన ఈ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చి మరోసారి అప్డేట్ చేసి తెర ముందు ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. సంబంధించి ఓ అప్డేటెడ్ న్యూస్ నటింట్లో వైరల్ అవుతుంది. మూవీ మేకర్స్ టీజర్ ను విడుదల చేసి ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీజర్ లో ప్రభాస్ కట్స్ ప్రత్యేకంగా హైలెట్ చేసి విడుదల చేశారు మేకర్స్. జూన్ 16న సినిమా విడుదల కాబోతోంది అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

adipurush-updated-teaser-released-trending-internet

పీరియాడికల్​ డ్రామా ‘ఆది పురుష్ సినిమాలో రెబల్​ స్టార్​ ప్రభాస్​ రాముడిగా నటిస్తున్నాడు ’.సీతగా కృతి సనన్ కనిపిస్తోంది.రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియన్ సినిమా ఇది. ఈ సినిమా మరో రెండు నెలల్లో విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన టీజర్ లో రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి చేశారు మూవీ మేకర్స్.

adipurush-updated-teaser-released-trending-internet

చిత్రానికి సంబంధించి మూవీ టీం గతంలో ఓ టీజర్ రిలీజ్ చేసింది. అయితే దానిపై విమర్శలు వెల్లువెత్తాయి. చీప్ వీఎఫ్ఎక్స్ వాడారంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ దుమ్మెత్తి పోశారు. దీంతో మూవీ మేకర్స్ అలర్ట్ అయ్యారు. 100 కోట్లు ఆయిన బడ్జెట్ ను 150 కోట్లకు పెంచి మళ్లీ వీఎఫ్ఎక్స్ చేయించారు. ఆ అప్డేటెడ్ వర్షన్ నే ఇప్పుడు టీజర్ రూపంలో విడుదల చేశారు మూవీ మేకర్లు.

 

ఈ కొత్త టీజర్ కాస్త కన్విన్స్ గానే ఉందండి నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు గతంతో పోలిస్తే మెరుగైన విఎఫ్ఎక్స్ ఉన్నాయని అంటున్నారు. మరికొందరు మాత్రం వీఎఫ్ఎక్స్ లో మార్పులు చేసినా అంతగా ఆకట్టుకోనేలా లేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆది పురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏది ఎలా ఉన్నా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మూవీ ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారైన గట్టి హిట్టుతో ముందుకు వస్తాడని ఆశపడుతున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

11 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

13 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.