Categories: EntertainmentLatest

Actress Sneha : నా భర్త ఓ అమ్మాయిని ప్రేమించాడు

Actress Sneha : మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావే ఎలా అనే పాటతో కుర్రాళ్ల హృదయాలను చదోచేసింది ఒకప్పటి హీరోయిన్ స్నేహ. తమిళమ్మాయి అయినా తన కట్టు బొట్టుతో టాలీవుడ్ తెలుగు అమ్మాయిలా తెరముందు కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తరుణ్ హీరోగా నటించిన ప్రియమైన నీకు సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మ్యాజిక్ చేసి అందరి మనసులను దోచేసింది. ఆ తర్వాత కుటుంబనేపథ్యం ఉన్న సినిమాల్లో నటించి అందం, అభినయంతో అందరి మనసులను గెలుచుకుంది. తరుణ్, వేణు, రవితేజ,ఇలా చాలా మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుని వావ్ అనిపించింది. ఈ తర్వాత 2009లో తమిళ హీరో ప్రసన్న కుమార్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పెళ్లైన తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్నేహ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తుంది. అలాగే పలు యాడ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తోంది. స్నేహ చివరగా మమ్ముట్టి నటించిన ‘క్రిస్టోఫర్’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ కి సైన్ చేయలేదు.

actress-sneha-shocking-comments-on-husband-prasanna-kumaractress-sneha-shocking-comments-on-husband-prasanna-kumar
actress-sneha-shocking-comments-on-husband-prasanna-kumar

ఇదిలా ఉంటే.. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో స్నేహ తన భర్త గురించిన ఓ సీక్రెట్ రివీల్ చేసింది. అందరినీ షాక్ కి గురి చేసింది. ” అందరికీ పొజెసివ్‌నెస్ ఉండాలి కానీ మరీ అతిగా ఉండకూడదు. ముఖ్యంగా కపుల్స్ మధ్య అది ఉండకూడదు. కపుల్స్ మధ్య నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఒక్కోసారి గొడవలు వస్తాయి. పార్ట్‌నర్ ఎక్కడికైనా వెళ్లేప్పుడు..ఎక్కడికి? ఎందుకు? అని అనుమానించొద్దు. తమ భాగస్వామిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు రావు. అందుకే ఇద్దరి మధ్య నమ్మకం కచ్చితంగా ఉండాలి అప్పుడే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదే విధంగా భర్త , భర్య అడకముందే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పాలి. అప్పుడు ఎలాంటి పొజెసివ్‌నెస్ రాదు. అదే విధంగా మనం వెళ్లాలనుకున్న చోటుకి వెళ్లాక ఫోన్ చేసి చెప్తే బెటర్. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు.

actress-sneha-shocking-comments-on-husband-prasanna-kumar

లైఫ్ పార్ట‎నర్ కాసేపు ప్రేమగా మాట్లాడితే చాలు వారి రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. నా భర్త కూడా ఒకప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ కొన్ని కారణాల వల్ల వరిద్దరూ బ్రేకప్ అయ్యారు. ఈ విషయం నాకు తెలుసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ బ్రేకప్ వల్లే ప్రసన్న నా భర్త అయ్యాడు. ఈ విషయంలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకదానివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను.. సంవత్సరం పాటు అలాగే గడిపాను. అప్పుడే నాకు ఓ అవార్డ్ రావడంతో..దానిని నుంచి బయట పడ్డాను. ఇప్పుడు నా ఫ్యామిలీ తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను”అని స్నేహ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 

Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

6 days ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

3 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

4 weeks ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago