Actress Kalyani : తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి కళ్యాణికి ప్రత్యేక గుర్తింపు ఉంది. స్క్రీన్ మీద అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించి తన కట్టు, బొట్టు, నటనతో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ను సంపాదించుకుంది. ఇండస్ట్రీలో దాదాపు హీరోలందరితో నటించింది కళ్యాణి. తన సహజసిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అనంతరం ఫేమస్ డైరెక్టర్ సూర్య కిరణ్ను కళ్యాణి ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి దాంపత్యం కొన్నాళ్లు బాగానే సాగింది. మరి ఏమైందో ఏమో కానీ వీరిద్దరి రిలేషన్ బ్రేక్ అయ్యింది. కళ్యాణి తన భర్త సూర్య కిరణ్ తో డైవోర్స్ తీసుకుంది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి టాలీవుడ్లో అప్పటి స్టార్ హీరో కారణమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకప్పటి స్టార్ హీరో ఇప్పటి ట్రెండీ విలన్ జగపతిబాబుకు స్పెషల్ గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగులో ఎన్నో కామెడీ , ఫ్యామిలీ మూవీస్ లో నటించి తనకంటూ ఒక స్పెషల్ గుర్తింపును సంపాదించుకున్నారు జగపతిబాబు. అప్పట్లో ఈయన సినిమా రిలీజ్ అవుతోందంటే చాలా మంది ప్రొడ్యూసర్ తమ సినిమాల రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకునేవారట. అయితే కెరీర్ పీక్స్ లో ఉండగానే ఏమైందో ఏమో కానీ జగపతిబాబు ఆ తర్వాత ఒక్కసారిగా ఆయన గ్రాస్ పడిపోయింది. అందుకు జగపతిబాబుకు నటి కళ్యాణి తో ఉన్న రిలేషనే కారణమని గతంలో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి.
జగపతిబాబు కళ్యాణిది హిట్ కాంబినేషన్. విరిద్దరు నటించిన చిత్రాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. విరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కబడ్డీ కబడ్డీ ఈ జంటకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. అనంతరం పెదబాబు, పందెం , రక్ష తదివంటి మూవీస్ లో ఇద్దరు కలిసి నటించారు. ఆ సమయంలోనే జగపతిబాబు కి కళ్యాణి కి మధ్య బాండింగ్ పెరిగిందని, ఈ విషయం కాస్త కళ్యాణి భర్త సూర్య కిరణ్ చెవిలో పడటంతో పెద్ద గొడవ జరిగిందని టాక్. దీంతో కళ్యాణి సూర్య కిరణ్ కు డివోర్స్ ఇచ్చిందని సమాచారం. ఇండస్ట్రీలో ఈ మ్యాటర్ అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. అదే టైమ్ లో జగపతిబాబు సినిమాల ఎంపికలో సరైన డెసిషన్ తీసుకోలేక ఆస్తిని పోగొట్టుకున్నట్లు సమాచారం.
అయితే జగపతిబాబు హీరోగా తన క్రేజ్ ముగిసిందని భావించినప్పటికీ అనంతరం తనలోని మరోకోనాన్ని ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు జగపతిబాబు. లెజెండ్, లక్ష, రారా కృష్ణయ్య వంటి సినిమాల్లో కళ్యాణి జగపతిబాబుకు భార్యగా నటించింది.. అయితే సినిమాలలో జగపతిబాబు విలన్ గా నటించినప్పటికీ కళ్యాణిని తీసుకోవడంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ నిజమేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే జగపతిబాబు మాదిరిగా కళ్యాణి కి కూడా సెకండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలిసి రాలేదు. మరి వీరి రిలేషన్ మ్యాటర్ రూమర్స్ లో ఎంతవరకు నిజముందో ఇంకా తెలియాల్సి ఉంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.