Vastu Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంతోపాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో విశ్వసిస్తూ ఉంటారు. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి ఒక్క వస్తువుని కూడా అలంకరించుకుంటూ ఉంటారు. అయితే చాలామంది గుడ్లగూబ ఆ అశుభం అని అంటూ ఉంటారు అలాగే గుడ్లగూబ ఫోటో ఇంట్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అనే విషయం తెలిసిందే. లక్ష్మీదేవికి వాహనమైనటువంటి గుడ్లగూబ ఫోటోని నిజంగానే ఇంట్లో పెట్టుకోకూడదా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…
సాధారణంగా గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం కావడంతో ఇది కూడా ఎంతో శుభసూచకం గుడ్లగూబ ఎప్పటికీ అశుభం కాదని నిపుణులు చెబుతున్నారు. గుడ్లగూబ ఫోటో ఇంటిలో ఉండటం ఎంతో శుభ సూచకం. మనం పూజ చేసే ప్రదేశంలో కానీ లేదా లివింగ్ ఏరియాలో కానీ గుడ్లగూబ ఫోటోని పెట్టుకోవడం ఎంతో మంచిది ఇది లక్ష్మీదేవి రాకను చూచిస్తుంది అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
ఈ విధంగా గుడ్లగూబ చిత్రపటానికి కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా మనం వ్యాపారం చేసే చోట లేదా ఆఫీసులలో కూడా పెట్టుకోవడం వల్ల మన వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే గుడ్లగూబ ఫోటోని మనం వ్యాపారం చేసి చోట పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కూడా మన చేతికి కుడివైపు ఉండేలాగే పెట్టుకోవాలి ఇలా ఉన్నప్పుడే ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మన పనులన్నీ సక్రమంగా జరగడమే కాకుండా వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి సాధిస్తూ ఉంటారు. గుడ్లగూబ ఆ శుభం అనేది కేవలం అపోహ మాత్రమేనని, ఈ ఫోటో ఇంట్లో ఉండటం శుభసూచికం అంటూ పండితులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.