Mangoes: సాధారణంగా వేసవి కాలంలో మనకు మామిడి పండ్లు చాలా విరివిగా లభిస్తాయి. వేసవి కాలం కోసం మామిడిపండ్ల ప్రియులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వేసవి కాలంలో మార్కెట్లోకి విరివిగా వచ్చే మామిడి పండ్లను చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు అయితే మామిడి పండ్లను స్మూతీ లాగా తయారు చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు మామిడిపండు తిన్న వెంటనే వేరే పండ్లను తినడం లేదంటే మామిడి పండ్లతో పాటు ఇతర పదార్థాలను కలుపుకొని తినడం వంటివి చేస్తుంటారు.
ఇలా మామిడి పండ్లతో పాటు పొరపాటున కూడా కొన్ని పనులను అలాగే కొన్ని ఆహార పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా మామిడిపండు తిన్న వెంటనే ఈ పదార్థాలను అస్సలు తినకూడదట మరి ఏ పదార్థాలను తినకూడదు ఏంటి అనే విషయానికి వస్తే.. చాలామంది మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. అలా పొరపాటున కూడా నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మామిడి పండు తిన్న తర్వాత నీళ్లు తాగటం వల్ల ఎసిడిటీ ఏర్పడటం అలాగే కడుపులో నొప్పి మంటగా ఉండటం జరుగుతుంది. ఇక మామిడి పండు తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా తినకూడదు అలాగే స్పైసి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఇలా తినటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి అయితే చాలామంది కూల్ డ్రింక్స్ తాగిన వెంటనే కూడా మామిడిపండు తింటున్నారు. ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇక మామిడిపండు తిన్న వెంటనే కాకరకాయ కూడా తినకూడదు ఇలా తినడం వల్ల వాంతులు విరోచనాలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని దూరం పెట్టడం మంచిది.
Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’.…
Tollywood Exclusive: 2000 సంవత్సరం తర్వాత నటుడు, నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్ లో ఒక సినిమాకు శ్రీకారం…
The Rana Daggubati Show Trailer: త్వరలో పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైం లో టాలీవుడ్ టాల్ హీరో అయిన…
Bhagyashri Borse: తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. మాస్ మహారాజా రవితేజ-డైరెక్టర్ హరీశ్ శంకర్…
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
This website uses cookies.