Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. చాలామంది తమ శరీర ఫిట్నెస్ కోసం అలాగే శరీర బరువు తగ్గడం కోసం పెద్ద ఎత్తున వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇలా వ్యాయామం చేయటం వల్ల మన శరీరం ఫిట్ గా ఉండటమే కాకుండా శరీరంలోని జీవక్రియలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి.
మనం ఫిట్ గా ఉండడం కోసం వ్యాయామం మాత్రమే కాదు . ఇతర పనుల ద్వారా మన శరీరానికి శ్రమ కలిగిస్తే అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పాలి అయితే ఇలా వ్యాయామం చేసిన తర్వాత లేదా శారీరకంగా పెద్ద ఎత్తున కష్టపడిన తర్వాత వెంటనే కొన్ని రకాల పనులు అసలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా బాగా వర్కౌట్ చేస్తున్నవారు ఈ తప్పులు అసలు చేయకూడదు.
వర్కౌట్స్ బాగా చేయటం వల్ల దాహం ఎక్కువవుతుంది దీంతో వెంటనే చాలామంది నీళ్లు తాగుతూ ఉంటారు ఇలా నీళ్లు తాగడం చాలా పెద్ద తప్పు.మీరు వ్యాయామం చేస్తున్న టైంలో లేక వ్యాయామం చేసిన తర్వాత వాటర్ తాగాలి అని అనుకుంటే ముందు హాయిగా కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. తర్వాత కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా కొద్ది కొద్దిగా వాటర్ ను తాగాలి. అదేవిధంగా స్నానం కూడా చేయకూడదు. వర్కౌట్ చేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి ఎప్పుడైతే మన శరీరం రిలాక్స్ అయ్యి ఉంటుందో అప్పుడే స్నానానికి వెళ్లాలి. ఇక వ్యాయామం చేసిన తర్వాత వెంటనే ఆహారం తినకూడదు. ఇలా వ్యాయామం తర్వాత ఈ తప్పులను అసలు చేయకూడదు చేస్తే కనుక మన ప్రాణాలకే ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.