Running: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి పెద్ద ఎత్తున కష్టపడుతూ ఉంటారు ఇందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం రన్నింగ్ చేస్తూ ఉంటారు. ఇలా రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే సంగతి మనకు తెలిసిందే.
ఇలా రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. ముఖ్యంగా శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో ఎండార్పిన్లు విడుదలై మన మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించడంలో రన్నింగ్ ఎంతగానో దోహదపడుతుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరిచే శ్వాస కోస వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
ఇలా రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు రన్నింగ్ చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా అందాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉంటారు అయితే రన్నింగ్ ఆరోగ్యానికి మంచిది కదా అని కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కనుక రన్నింగ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు అలాగే శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు రన్నింగ్ చేయటం వల్ల ఎన్నో ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇలాంటివారు ఒకసారి డాక్టర్లను సంప్రదించి రన్నింగ్ చేయడం మంచిది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.